అద‌ర‌గొట్టిన మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి అద‌ర‌గొట్టేసారు..ప‌లువురి సందేహాల‌ను తీర్చేసారు. అవును చిరంజీవి రీఎంట్రీపై ప‌లువురిలోసందేహాలు ఉన్నాయి..నెంబ‌ర్ వ‌న్ గా సినీఇండ‌స్ట్రీని విడిచిపెట్టిన చిరంజీవి తిరిగి ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెడుతున్న‌పుడుఆయ‌న‌పై అంచ‌నాలుభారీగాఉంటాయి..9సంవ‌త్స‌రాల గ్యాప్ ,60ఏళ్ళు పైబ‌డ్డ‌వ‌య‌స్సు..యువ‌స్టార్ హీరోల‌హ‌వా..వీట‌న్నింటినీఅధిగ‌మించి చిరంజీవి త‌న స‌త్తా చాట‌గ‌ల‌రా?..ఇవే ఆసందేహాలు..వీట‌న్నింటికీ ఒక్క స్టేజ్ ఫెర్‌ఫార్మెన్స్ తో స‌మాధాన‌మిచ్చారుమెగాస్టార్‌..2నిమిషాల డ్యాన్స్ ఫెర్‌ఫార్మెన్స్ ,పాతికేళ్ళ‌నాటి పాత్ర‌ల‌ను తిరిగి అదేలుక్ తో ధ‌రించి ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసేసారు మెగాస్టార్‌ ఇక క‌త్తిలాంటోడు గా వ‌చ్చి రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌ట‌మే మిగిలిఉంది.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate