అఫిషియల్ః టీడీపీకి రేవంత్ గుడ్ బై

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే పార్టీ కార్యనిర్వాహక పదవి నుంచి – ఫ్లోర్ లీడర్ పోస్ట్ నుంచి రేవంత్ ను తొలగించిన నేపథ్యంలో… విజయవాడలో చంద్రబాబుతో సమావేశం అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వం – పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు అందజేసిన అనంతరం పార్టీకి రాజీనామా చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate