ఆనంబ్ర‌ద‌ర్స్ తో నెల్లూరుత‌మ్ముళ్ళ‌కు తిప్ప‌లే?

నెల్లూరుజిల్లాకు చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు ఆనంవివేకానంద‌రెడ్డి,ఆనంరామ‌నారాయ‌ణ‌రెడ్డి తెలుగుదేశంలో
చేర‌నుండ‌టం ఆజిల్లాకుచెందిన దేశంనేత‌ల‌కు మింగుడుప‌డ‌టంలేదు.ఆనంసోద‌రులు తొలుత వై.సి.పి.లో చేరాల‌ని ప్ర‌య‌త్నించారు.
అయితే అక్క‌డ వీరిచేరిక‌ను మేక‌పాటిసోద‌రులు అడ్డుకున్నారు.దానితో వారుచంద్ర‌బాబుతోమ‌ట్లాడుకునితెలుగుదేశంలోచేరుతున్నారు. ఏపార్టీలోఉన్నా అక్క‌డ త‌మ ఆధిప‌త్యంచెలాయించ‌టంలో ఆనంసోద‌రులుసిద్ద‌హ‌స్తులు…ఇప్పుడు ఈవిష‌య‌మే పాపం నెల్లూరుజిల్లాతెలుగుత‌మ్ముళ్ళ‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. మేక‌పాటిసోదరులు అడ్డుకున్న‌ట్లు తాముఅడ్డుకోలేక‌పోయామే అని
నెల్లూరుజిల్లాతెలుగుత‌మ్ముళ్ళు బాద‌ప‌డుతున్నారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate