ఇక షారూఖ్ నిర్ణ‌యించాలి

ఈ మ‌ద్య త‌న చిత్రం ఫ్యాన్ ప్ర‌మోష‌న్స్ సంధ‌ర్భంగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ రాబోయే ఈద్(రంజాన్) కి
త‌న చిత్రం రాయీస్ స‌ల్మాన్ చిత్రం సుల్తాన్ పోటీప‌డ‌టం మంచిదికాద‌ని మేమిద్ద‌రం ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పాడు..
అవ‌స‌ర‌మైతే త‌నే వెన‌క్కి వెళ‌తాన‌ని కూడా చెప్పాడు.ఇపుడు స‌ల్మాన్ చిత్రం సుల్తాన్ ట్రైల‌ర్ విడుద‌లైంది..ఈట్రైల‌ర్ లో చిత్రం
ఈద్ కి రిలీజ్ అని అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించేసారు.త‌న చిత్రం రాయీస్ ని సుల్తాన్ కి పోటీగా రిలీజ్ చేయాలా? వెన‌క్కి వెళ్ళాలా
అని ఇపుడు షారూఖే నిర్ణ‌యించాలి.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate