ఎన్నిక‌లైతేనే మోఢీ డ‌బ్బులిస్తార‌ట‌

న‌వంబ‌ర్ నెలంతా త‌మిళ‌నాడుని,ఆంధ్ర‌ప్ర‌దేశ్ నివ‌ర్షాలు,వ‌ర‌ద‌లు ప‌ట్టిపీడించాయి.అయితే వ‌ర‌ద‌న‌ష్టానికి గురైన రాష్ట్రల‌నుఆదుకోవ‌టంలో కేంద్రంలోని మోఢీ ప్ర‌భుత్వం ప‌క్ష‌పాత‌ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌టం దారుణం.రెండు రాష్ట్రలు న‌ష్టానికిగురైతే
త‌మిళ‌నాడుకుమాత్రం900కోట్లు త‌క్ష‌ణ‌సాయం అందించిన మోఢీ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కిమొండిచేయిచూపింది.త‌మిళ‌నాడులో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.అంటే స‌హాయంచేయాలంటే ఎన్నిక‌ల‌వేళ అయితేనే స‌హాయంచేస్తార‌న్న‌మాట‌..ఇలాగే బీహార్ కిల‌క్షా40వేల‌కోట్లు చేసి కిమాత్రంఅంటేఆంధ్ర‌ప్ర‌దేశ్ కిస‌హాయంఅందాలంటే అది ఏ2018లోనో త‌ప్ప సాధ్యంకాద‌న్న‌మాట‌

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate