ఏప్రిల్ మొద‌టివారంలో రంగ‌స్ధ‌లం

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రంగ‌స్ధ‌లం చిత్రం వేస‌వి కానుక‌గా 2018ఏప్రిల్ మొద‌టివారంలో విడుద‌ల కానుంది.తొలుత సంక్రాంతి కానుక‌గాఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావించిన‌ప్ప‌టికీ బాబాయ్ చిత్రానికి పోటీగా త‌న చిత్రం విడుద‌ల కాకూడ‌ద‌ని చ‌ర‌ణ్ భావించ‌టంతో పాటు క్వాలిటీకి ప్రాధాన్య‌త‌నిస్తూ వేస‌వి కానుక‌గా విడుద‌ల‌కు సిధ్దంచేయాల‌ని ద‌ర్శ‌క‌,నిర్మాత‌లు భావించ‌టంతోసంక్రాంతి పోటీ నుంచి రంగ‌స్ధ‌లం త‌ప్పుకుంది.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate