చిన్నారి మ‌ర‌ణానికి కార‌కులెవ‌రు?

అంద‌రి ఆశ‌ల‌ను వ‌మ్ముచేస్తూ విశాఖ చిన్నారి ఆదితి అనంత‌లోకాల‌కు వెళ్ళిపోయింది.ఆరురోజులుగా చిన్నారి ఆచూకీ ల‌భించ‌క‌పోవ‌టంతో
ఆమె డ్రైనేజీలో ప‌డిఉండ‌ద‌ని అంతా భావించారు.అయితే అనూహ్యంగా గురువారంసాయంత్రం విజ‌య‌న‌గ‌రంజిల్లా దిబ్బ‌ల‌పాలెం వ‌ద్ద ఆదితి
భౌతిక‌కాయం దొర‌క‌టంతో అంతాహ‌తాశుల‌య్యారు.ఆమెత‌ల్లితండ్రుల ప‌రిస్థితి వ‌ర్ణ‌నాతీతం…అయితే ఈ ప‌రిస్థితికి కార‌కులెవ‌రు?…
ట్యూష‌న్ కు వెళ్ళిన చిన్నారి డ్రైనేజీలో ప‌డిపోవ‌ట‌మేమిటి? అంత అధ్వాన్నంగా డ్రైనేజీ వ్య‌వ‌స్ధ నిర్వ‌హిస్తున్నారా?..ఇందుకు కార‌కులైన‌
వారిపై చ‌ర్య‌లుండ‌వా.?

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate