జూనియ‌ర్ కెరీర్ లో అత్య‌ధిక గ్రాస‌ర్ జ‌న‌తాగ్యారేజ్

యంగ్ టైగ‌ర్ N.T.R.న‌టించినజ‌న‌తాగ్యారేజ్ చిత్రం తొలిరోజు వ‌చ్చిన టాక్ తో సంబంధం లేకుండా అధ్బుత‌మైన వ‌సూళ్ళ‌ను సాధించిసోష‌ల్ నెట్ వ‌ర్క్ లో రివ్యూలు రాసే వారి డొల్ల‌త‌నాన్ని మ‌రోసారినిరూపించింది.ఈఏడాది స‌మ్మ‌ర్ లో వ‌చ్చిన స‌రైనోడు కూడాఇదేవిధంగా షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. జ‌న‌తాగ్యారేజ్ చిత్రం రెండ‌వ వారాంతానికే 60కోట్ల పైగా షేర్ సాధించి జూనియ‌ర్ కెరీర్ లో అత్య‌ధిక‌గ్రాస‌ర్ గా నిల‌వ‌టం విశేషం. కొన్ని వెబ్ సైట్లు జ‌న‌తా క‌లెక్ష‌న్ల‌ను ఫేక్ గా 70కోట్ల వ‌ర‌కూ చూపిస్తున్న‌ప్ప‌టికీ ఆచిత్రం ఒరిజిన‌ల్గా 60వ‌కోట్లు పైగానే షేర్ వ‌సూలు చేసింద‌నేది ఎవ‌రూ కాద‌న‌లేని వాస్త‌వం..నిజానికి ఆచిత్రానికి వ‌చ్చిన‌టాక్ తో పోలిస్తే భారీ వ‌సూళ్ళు సాధించింద‌నేది నిర్వివాదాంశం.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate