జ‌గ‌న్ దీక్ష‌ను ప‌ట్టించుకోరా?

తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప‌రిస్థితి ఎంత‌దారుణంగా ఉంద‌న‌డానికి గుంటూరులోజ‌గ‌న్ చేస్తున్న దీక్ష తాజా ఉదాహ‌ర‌ణ‌. ఏపార్టీకి చెందిన మీడియా ఆపార్టీని గుడ్డిగా స‌మర్దించుకుంటూ పోవ‌టం మిన‌హా అంశంఏమిట‌న్న‌ది ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌టం దారుణం.ఎ.పి.లో జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు..రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదాకోసం ఆమ‌ర‌ణనిరాహార‌దీక్ష‌కు దిగితే దానికి మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సిన మీడియా అత‌నికి స‌పోర్ట్ చేస్తే రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం వై.ఎస్.ఆర్. పార్టీకి వెళ్ళిపోతుందేమో అన్న‌ధోర‌ణిలో క‌నీసం ప‌ట్టించుకోవ‌టంలేదు. దీక్ష ఎవ‌రుచేస్తున్న‌ప్ప‌ట‌కీ ఇది రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించిన విష‌యం ఈఅంశంపై చేప‌ట్టిన‌దీక్ష‌ను రాజ‌కీయంగానే చూస్తామంటే కేంద్రం,ఇత‌ర రాష్ట్రాల ముందు చుల‌క‌న అయిపోతామ‌ని ఆలోచించ‌రా?

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate