జ‌న‌వ‌రి 13న ఖైది నెం.150

2007 జూలై27న మెగాస్టార్ చిరంజీవి న‌టించిన శంక‌ర్ దాదా జిందాబాద్ చిత్రం విడుద‌లైంది.దాదాపు 10 సంవ‌త్ప‌రాల గ్యాప్ తో
మ‌ళ్లీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న చిత్రం 2017లో విడుద‌ల కానుంది. మెగాస్టార్ చిరంజీవి150వ‌చిత్రం ఖైది నెం.150 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న‌విడుద‌ల‌వుతుంద‌ని ఆచిత్ర ద‌ర్శ‌కుడు వి.వి. వినాయ‌క్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిస‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈచిత్రంపై ప్ర‌జ‌ల్లో క‌నీవినీ ఎరుగ‌ని అంచ‌నాలు ఉన్నాయి.మ‌రోసారి ఖైది నెం.150 తో మెగాస్టార్ చిరంజీవిటాలీవుడ్ రారికార్డుల‌ను తిర‌గ‌రాయ‌టం ఖాయ‌మ‌నే ధీమా అభిమానుల్లోవ్య‌క్తం అవుతోంది. ఇప్ప‌టికే టాలీవుడ్ చ‌రిత్ర‌లో 8 సార్లు ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసిన ఏకైక హీరోగా చ‌రిత్ర సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి ఖైది నెం.150తో మ‌రోసారిఇండ‌స్ట్రీ రికార్డు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.దేవిశ్రీ‌ప్ర‌సాద్ ఈచిత్రానికి సంగీతం అందించారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate