జ‌న‌సేన వ‌ల్ల ఎవ‌రికి న‌ష్టం ఎవ‌రికి లాభం.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ళే ప‌నిని ఇప్ప‌టికే ప్రారంభించేసారు.నాలుగునెల‌ల క్రింద‌టివ‌ర‌కూ అస్ప‌ష్టంగా
ఉన్న జ‌న‌సేన వైఖ‌రి తేట‌తెల్లం కావ‌టంతో ఇప్ప‌టివ‌ర‌కూ ముఖాముఖి పోరు అనుకున్న‌ది కాస్తా ముక్కోణ‌పు పోటీగా మారింద‌న్న‌ది
సుస్ప‌ష్టం.రాష్ట్రంలో జ‌రుగ‌నున్న ఈ ముక్కోణ‌పు పోటీఎవ‌రికి న‌ష్టం ఎవ‌రికి లాభం. అన్న చ‌ర్చ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వేడివేడిగా జ‌రుగుతున్నాయి.2014ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తిచ్చిన జ‌న‌సేన న‌పార్టీ రంగంలో ఉండ‌టం అనేది ఖ‌చ్చితంగా ఆపార్టీకే న‌ష్ట‌మ‌ని కొంద‌రు విశ్లేషిస్తే ప్ర‌భుత్వ వ్య‌తిరేఖ ఓటు చీలిపోవ‌టంవ‌ల్ల వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్ పార్టీకే న‌ష్ట‌మ‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు.క‌ర్ణాట‌క త‌ర‌హా ఫ‌లితాలు వ‌చ్చి మ‌ధ్య‌లో జ‌న‌సేన అధికార పీఠ‌మెక్కేఅవ‌కాశాలూ ఉంటాయ‌ని అంటున్నారు. చూడాలి ఏమ‌వుతుందో..2019 ఎన్నిక‌ల పోరు మాత్రం ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌టం ఖాయం.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate