డిసెంబ‌ర్ 2న ధ్రువ‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మెగాప్రొడ్యూస‌న‌ర్ అల్లుఅర‌వింద్ గీతాఆర్ట్స్ బేన‌ర్ లో నిర్మిస్తున్న ధ్రువ చిత్రం ద‌సరా విడుద‌ల‌
నుంచి తప్పుకుంది. అనుకున్న స‌మ‌యానికి వ‌ర్క్ పూర్తి కాక‌పోవ‌టంతో హ‌డావిడిగా రిలీజ్ చేయ‌టం కంటే వాయిదా నే మేల‌ని
చిత్ర యూనిట్ భావించింది. చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్న అర‌వింద్ స్వామికి ఆరోగ్య స‌మ‌స్య రావ‌టం కూడా వాయిదాకు కొంత‌
కార‌ణం అయింది.తాజాగా చిత్రాన్ని డిసెంబ‌ర్ 2న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate