ధ్రువ చిత్రంలో న‌వ‌దీప్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న కొత్త‌చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు చ‌ర‌ణ్ ఎంట్రీతో వేగంపుంజుకున్నాయి.ఈచిత్రంలో తాజాగా న‌టుడు న‌వ‌దీప్ జాయిన్ అయ్యాడు..ఈచిత్రం లో చ‌ర‌ణ్ ఐ.పి.ఎస్. అధికారిగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.హీరోకి న‌లుగురు మిత్రులు ఉంటారు..వారుకూడా ఐ.పి.ఎస్.ఆఫీస‌ర్సే వారిలో ఒక‌రిగా న‌వ‌దీప్ ని ఎంపిక చేసారు..
మ‌రో ముగ్గురిని ఎంపిక‌చేయాల్సి ఉంది.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate