ప్రారంభ‌మైన ధ్రువ తాజా షెడ్యూల్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న కొత్త చిత్రం ద్రువ తాజా షెడ్యూల్ హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో జూన్ 4నుండిప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈచిత్రం షూటింగ్ లో పాల్గోని చ‌ర‌ణ్ తాజా షెడ్యూల్ నుంచి జాయిన్ అయ్యారు.త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌నిఒరువ‌న్ రీమేక్ గా రూపొందుతున్న ఈచిత్రాన్ని గీతా ఆర్ట్స్ బేన‌ర్ పై అల్లుఅర‌వింద్ నిర్మిస్తున్నారు.రేసుగుర్రం
డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో అర‌వింద్ స్వామి,ర‌కుల్ ప్రీత్ సింగ్, నాజ‌ర్,పోసాని,మ‌నోజ్త‌దిత‌రులు న‌టిస్తున్నారు.ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 6న ఈచిత్రాన్ని విడుద‌ల‌చేస్తారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate