ప‌వ‌న్ కొత్త చిత్రం క‌డ‌ప‌కింగ్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎస్.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న కొత్త‌చిత్రానికి ఇటీవ‌లే ముహూర్తం జ‌రిగిన‌విష‌యంతెలిసిందే. ఈచిత్రంతొలి షెడ్యూల్ షూటింగ్ తాజాగా కేర‌ళ‌లో మొద‌లైంది. కాగా ఈచిత్రానికి సంబంధించి తాజాస‌మాచారం తెలిసింది. ఈచిత్రానికి క‌డ‌ప‌కింగ్ ,సేనాప‌తి అనే టైటిల్స్ ప‌రిశీలిస్తున్నారు.రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేప‌ధ్యంలో సాగేప్రేమ క‌ధాచిత్ర‌మిది. రాయ‌ల‌సీమ యువ‌కుడిగా ప‌వ‌న్ క‌నిపించే ఈ చిత్రం ఆధ్యంతం స‌ర‌దాగా సాగుతుంద‌ని సూర్య చెప్పారు.శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్త‌య్యే ఈచిత్రానికి క‌డ‌ప‌కింగ్ టైటిల్ నే ఖ‌రారు చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate