ప‌వ‌న్ దే పైచేయి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ ప్ర‌స్తుతం ఏ రేంజ్ లో ఎఉందో అంద‌ర‌కీ తెలిసిందే..ఈక్రేజ్ ముందు బాహుబ‌లి లాంటి చిత్రం
కూడాచిన్న‌బోవాల్సి వ‌స్తోంది.ప్రీరిలీజ్ బిజినెస్ లో బాహుబ‌లిప‌లికిన రేట్లుచూసి స‌మీప భ‌విష్య‌త్ లోబాహుబ‌లి 2త‌ప్ప మ‌రే చిత్రం ద‌రిదాపుల్లోకిరాలేద‌ని అంతాభావించారు..పైగా150కోట్ల బ‌డ్జెట్ తోనిర్మించిన బాహుబ‌లిస్ధాయి బిజినెస్ జ‌ర‌గాలంటే ఆచిత్రంకూడా ఆరేంజ్ బ‌డ్జెట్ లో ఆస్ధాయి క్రేజీ కాంభినేష‌న్స్ తో నిర్మించాల‌ని అంచ‌నావేసారు..కానీ ఇవేవీ అవ‌స‌రం లేక‌పోయింది..ప‌వ‌న్ క్రేజ్ ఒక్క‌టే స‌రిపోయింది.బాహుబ‌లిరికార్డుల‌ను అధిగ‌మించ‌డానికి..ప్రీరిలీజ్ బిజినెస్ లో దాదాపు అన్ని ఏరియాల‌లో ప‌వ‌న్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ బిజినెస్ బాహుబ‌లితోఇంచుమించు స‌మానంగా కొన్ని ఏరియాల‌లో బాహుబ‌లినిమించి జ‌ర‌గ‌టం అధ్బుత‌మ‌ని చెప్పాలి..వైజాగ్ 7కోట్ల‌20ల‌క్ష‌లు రికార్డు..నైజాంబాహుబ‌లి 23కోట్ల‌యితే స‌ర్దార్ 21కోట్లు..వెస్ట్ 4కోట్ల‌41ల‌క్ష‌లు స‌ర్దారే రికార్డు..ఈస్ట్ 5కోట్ల‌25ల‌క్ష‌లు బాహుబ‌లితోస‌మానం..ఒవ‌ర్సీస్ 11కోట్లుబాహుబ‌లికంటే ఎక్కువ‌..ఓవ‌రాల్ గా టోట‌ల్ ప్రీరిలీజ్ బిజినెస్ లో స‌ర్దార్ దే పైచేయి..150 కోట్ల‌బ‌డ్జెట్ తో క్రేజీ కాంభినేష‌న్స్ తో రూపొందిన‌బాహుబ‌లిలాంటి చిత్రాన్ని బాబీలాంటి అప్ క‌మింగ్ డైరెక్ట‌ర్ తో సాధార‌ణ‌బ‌డ్జెట్ తో చేసిన చిత్రంతో కొట్టేయ‌డ‌మంటే ప‌వ‌న్ క్రేజ్ ఏస్ధాయిలోఉందో అర్ధంచేసుకోవ‌చ్చు..

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate