బాబుకు చిక్కులుత‌ప్ప‌వా?

ఓటుకు నోటుకేసునీరుకారిపోయింద‌ని అంద‌రూన‌మ్ముతున్న‌వేళ ఆకేసుకుసంబందించిన తాజాప‌రిణామం ఆస‌క్తి
క‌లిగిస్తోంది.ఈకేసులోఎ.సి.బి. నిందితులుగా పేర్కొన్న రేవంత్ రెడ్డి,సండ్ర‌వెంక‌ట‌వీర‌య్య‌,మ‌త్త‌య్య‌ల వాయిస్ రిపోర్ట్ ల‌ను
ఫోరెన్సిక్ ల్యాబ్ఎ.సి.బి కోర్టుకు స‌మ‌ర్పించింది.ఆడియోటేపుల్లో ఉన్న‌ది వారి గొంతేన‌ని ఈనివేదిక స్ప‌ష్టంచేసింది.ఈకేసులో
ఈనివేదిక కీల‌కంకానుంది.ఎ.పి.ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునుంచికూడాఎ.సి.బి స్వ‌ర న‌మూనా సేక‌రించే అవ‌కాశం ఉంది.ఈకేసు
ముందుకువెళ్ళే కొద్దీ చంద్ర‌బాబుకు చిక్కులు త‌ప్ప‌కపోవ‌చ్చు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate