బాబుకు మోఢీ గిఫ్టా ఇది?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి శంఖుస్ధాప‌న విష‌యంలో బాగా అతి చేస్తున్నార‌ని మొదటినుంచీ విమ‌ర్శ‌లు
వ‌చ్చాయి.దేశ‌విదేశాల‌నుంచి అతిధుల‌ని ఆహ్వానించ‌టం మాటెలాఉన్నా రాష్ట్రంలోనిఅన్ని జిల్లాల‌నుంచీ మ‌ట్టి నీరు సేక‌
రించ‌మ‌న‌టం దానికోసం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌టం, పైగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మ‌ట్టి సేక‌రించ‌టం ఇవ‌న్నీ అతి
గానే క‌నిపించ‌టంలో ఆశ్చ‌ర్యంలేదు.ఆర్ధికంగా ఇబ్బందిక‌ర ప‌రిస్ధితిని ఎదుర్కొంటున్న రాష్ట్రంలో శంఖుస్ధాప‌నకుఇంత ఖ‌ర్చు అన‌వ‌స‌ర‌మ‌నే ఎవ‌రైనా
చెబుతారు.తెలుగుదేశం నేత‌లు ఎంత కాద‌ని అంటున్నాశంఖుస్ధాప‌న కు 400కోట్లు ఖ‌ర్చు చేసార‌ని ఒక అంచ‌నా..మ‌రిశంఖుస్ధాప‌న సింపుల్ గా జ‌రుపుకుని ఈడ‌బ్బు భ‌వ‌న నిర్మాణాల‌కు ఖ‌ర్చు పెట్టి ఉంటే క‌నీసం అసెంబ్లీ,సెక్ర‌టేరియ‌ట్ లునిర్మాణం అయిపోయేవ‌ని అంద‌రూ విమ‌ర్శి స్తున్నారు. బ‌హుశా ప్ర‌ధాని న‌రేంధ్ర‌మోఢీ కూడా ఇల‌గే ఫీల‌య్యారేమో ఆయ‌న ప్యాకేజీ బ‌దులు మ‌ట్టి,నీరు ఇచ్చి చంద్ర‌బాబు చేస్తున్న ఆడంబ‌ర‌పుఖ‌ర్చు ల‌పై చుర‌క అంటించార‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate