బాబూ క్రిష్ణ‌య్య మాట‌లు వింటున్నారా?

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్స్ ఇచ్చి తీర‌తామ‌ని ఎ.పి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెబుతుంటే ఆయ‌న పార్టీకిచెందిన ఎం.ఎల్.ఎ.
ఆర్. క్రిష్ణ‌య్యమాత్రం ఖ‌బ‌డ్దార్ కాపుల‌ను బి.సి.ల్లో చేరిస్తే ఊరుకోం అంటున్నారు. కాపుల‌ను బి.సి.ల్లో చేర్చే విష‌యంలో తాము చిత్త‌శుద్దితో ఉంటే ప్ర‌తిప‌క్షాలే రాజ‌కీయం చేస్తున్నాయ‌ని అంటున్న బాబు మ‌రి క్రిష్ణ‌య్యమాట‌ల‌కేం స‌మాధానం చెబుతారో చూడాలి.తెలుగుదేశం పార్టీ త‌న ఎన్నిక‌ల‌మ్యాని ఫెస్టోలో కాపుల‌ను బి.సి.ల్లో చేరుస్తామ‌ని హ‌మీ ఇచ్చిన‌పుడు ఆపార్టీలోనే
ఉన్న క్రిష్ణ‌య్య అపుడు అభ్యంత‌రంచెప్ప‌కుండా ఇపుడు మాట్లాడ‌టంలో రాజ‌కీయ‌మేమిటో బాబే చెప్పాలి.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate