బ్ర‌హ్మోత్స‌వం మ‌ళ్ళీ వాయిదా?

ప్రిన్స్ మ‌హేష్ న‌టించిన చిత్రంబ్ర‌హ్మోత్స‌వం మ‌ళ్ళీ వాయిదా ప‌డ‌నుందా? అంటే అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు..తొలుత మే31విడుద‌ల‌వుతుంద‌ని
భావించిన ఈచిత్రం ప్రీఫోన్ అయి మే6కు విడుద‌ల‌వుతుంద‌ని చిత్ర వ‌ర్గాలే ప్ర‌చారంచేసాయి..అయితే ముందు అనుకున్న‌ట్లుగాఉగాదికి టీజ‌ర్ రిలీజ్ కాక‌పోవ‌టం,ఆడియో డేట్ ఖ‌రారు కాక‌పోవ‌టంతో ఈచిత్రం మ‌రోసారి వాయిదా ఖాయం అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. మే6 నుంచి రెండు,మూడు వారాలు వెన‌క్కి వెళ్ళే అవ‌కావ‌శం ఉంద‌ని అంటున్నారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate