భూమా వ‌ల‌స ప్రారంభ‌మా!

తెలంగాణ‌లో దాదాపుగా దుకాణం స‌ర్దేయ‌టంతో దిమ్మెర‌పోయిన తెలుగుదేశంపార్టీ ఈన‌ష్టాన్ని ఆంధ్ర‌లో పూడ్చుకోవ‌డానికి
ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌టం వై.సి.పి.కి ప్రాణ‌సంక‌టంగా మారిన‌ట్లుంది.ఎప్ప‌టినుంచో క‌ర్నూలుజిల్లాకుచెందిన ఎం.ఎల్.ఎ.లు
టి.డి.పి.లో చేర‌తార‌న్న ఊహాగానాలు ఇపుడు నిజ‌మ‌య్యేలా క‌నిపిస్తున్నాయి.నంధ్యాలఎం.ఎల్.ఎ భూమానాగిరెడ్డి ఆయ‌న‌కుమార్తె
ఆళ్ళ‌గ‌డ్డఎం.ఎల్.ఎఅఖిల‌ప్రియటి.డి.పి. లోచేరే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే మాత్రం వై.సి.పికిచావుదెబ్బే..సొంత సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌బ‌ల‌మైన నేత స‌పైగా బంధువు అయిన భూమానేవై.సి.పి పైవిశ్వాశం కోల్పోతే ఇక మిగిలిన నేత‌లువై.సి.పినుంచి టి.డి.పి.కిక్యూ క‌ట్ట‌డం ప్రారంభ‌మ‌వుతుంద‌న‌టంలో సందేహంలేదు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate