మ‌ల్లాదివిష్ణు ఇరుక్కున్న‌ట్లే

విజ‌య‌వాడ‌లోని స్వ‌ర్ణ‌బార్ లో క‌ల్తీ మ‌ద్యంసేవించి ఐదుగురు మ‌ర‌ణించిన సంఘ‌ట‌న‌లో మాజీ ఎం.ఎల్.ఎమ‌ల్లాదివిష్ణు ఇరుక్కున్న‌ట్లేక‌నిపిస్తోందిఛాన‌ల్స్ చ‌ర్చావేదిక‌ల్లో అధికార‌పార్టీపై ఓరేంజ్ లో ఫైర్ అయ్యే మ‌ల్లాదివిష్ణును తెలుగుదేశంప్ర‌భుత్వం అంత తేలిగ్గా ఈకేసులో వ‌ద‌ల‌దుమ‌ల్లాదివిష్ణుత‌ల్లి బాలాత్రిపుర‌సుంద‌రి కూడా ఈబార్ లో పార్ట‌న‌ర్ గా ఉండ‌గాతెలుగుదేశం
నాయ‌కులుమాత్రం ఏకంగా బార్ మ‌ల్లాదివిష్ణుదే అని ఆరోపిస్తున్నారు.ఏదిఏమైనా విచార‌ణ‌జ‌రిగితేనే వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తాయి.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate