మ‌ళ్ళీ ముద్ ర‌గ‌డ‌!

కాపు నాయ‌కుడు ముద్ర‌గ‌డ‌ప‌ద్మ‌నాభం మ‌ళ్ళీ తెలుగుదేశం ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తీసుకువ‌చ్చారు..తుని విధ్వంస‌
కాండ‌కు బాద్యుల‌ని ఆరోపిస్తూ సోమ‌వారం పోలీసులు తునిలో ఆరుగురిని అరెస్ట్ చేయ‌టంతోముద్ర‌గ‌డ‌ప‌ద్మ‌నాభం రంగంలోకి దిగారు.అరెస్ట్ చేసిన‌వారితో పాటు మిగిలిన వారిపైకూడా జూన్ 8వ‌తేదీ సాయంత్రంలోపు కేసులు ఎత్తివేయాల‌ని లేనిప‌క్షంలో 9వ‌తేదీ ఉద‌యం9గంట‌ల నుంచితాను నిరాహార‌దీక్ష‌కు దిగుతాన‌నిముద్ర‌గ‌డ‌ప‌ద్మ‌నాభం హెచ్చ‌రించారు.ముద్ర‌గ‌డ‌అన్నంత ప‌నీ చేస్తారుకాబ‌ట్టి మ‌రోసారి తెలుగుదేశం ప్ర‌భుత్వానికి తిప్ప‌లు త‌ప్పేలాలేవు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate