రామ్ కి మ‌రో ఫ్లాపా?

పాపం ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ కి టైమ్ బావున్న‌ట్లు లేదు. ఒక విజ‌యం వ‌స్తే వెన్నంటి ప‌ది ఫ్లాపులు వ‌స్తున్నాయి.అప్పుడెప్పుడో కందిరీగ‌
రూపంలో ఒక హిట్ ప‌డింద‌నుకుంటే దాని వెనుక‌నే శ‌ర‌ప‌రంప‌ర‌గా ఫ్లాపులు వ‌చ్చాయి. రెండేళ్ళ కింద‌ట వ‌చ్చిన నేనుశైల‌జ తో చాన్నాళ్ళ‌కు మ‌ళ్ళీ
హిట్ ప‌డింద‌నుకుంటే వెంట‌నే హైప‌ర్ ఫ్లాప్. నేనుశైల‌జ డైరెక్ట‌ర్ తిరుమ‌ల‌కిషోర్ తో క‌లిసి చేసిన ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ చిత్రంతో మ‌ళ్ళీ వెంట‌నే హిట్ వ‌స్తుందిలేఅనుకుంటే ప‌రిస్ధితి మ‌ళ్ళీ మొద‌టికే వ‌చ్చేలా ఉంది.ఏవ‌రేజ్ టాక్ తెచ్చుకున్న జింద‌గీకి క‌లెక్ష‌న్లు ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేవు. ఇదే ప‌రిస్ధితికొన‌సాగితే పాపం రామ్ ఎకౌంట్లో మ‌రో ఫ్లాప్ ప‌డ్డ‌ట్లే

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate