వైభ‌వంగా కార్తీక దీపోత్స‌వం

భ‌క్తి టి.వి. ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న కార్తీక కోటిదీపోత్స‌వం అత్యంతవైభ‌వంగా జ‌రుగుతోంది.భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొంటున్నారు.ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త‌లు సామ‌వేదంష‌ణ్ముఖ‌శ‌ర్మ‌, మ‌ల్లాప్ర‌గ‌డ సుభ్ర‌మ‌ణ్యం,మైల‌వ‌ర‌పు శ్రీ‌నివాస‌రావు వంటి ఉద్దండుల ప్ర‌వ‌చ‌నాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate