వై.సి.పి.నుంచి మ‌రో వికెట్

వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏ ముహూర్తాన తెలుగుదేశం ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తాన‌ని అన్నారో కానీ ఆనాటి నుంచి వై.సి.పి.
నుంచి వ‌ల‌స‌ల జోరు కొన‌సాగుతూనే ఉంది.ఇప్ప‌టికి 11మంది శాస‌న‌స‌భ్యులు,ఒక ఎం.ఎల్.సి వై.సి.పి.నుంచి టి.డి.పి.లో
చేరిపోగా తాజాగా బొబ్బిలి ఎం.ఎల్.ఎ. సుజ‌య‌క్రిష్ణ‌రంగారావు కూడా జంప్ జిలానీల జాబితాలో చేరిపోనున్నారు. మ‌రో రెండు
మూడు రోజుల్లో ఆయ‌న టి.డి.పి.లో చేరిపోవ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate