సి.పి. సెల‌వు వెనుక రాజ‌కీయం ఉందా?

విజ‌య‌వాడ‌లో కాల్ మ‌నీ వ్య‌వ‌హారం కాక‌రేపుతున్న‌వేళ ఆకేసు ద‌ర్యాప్తు చేస్తున్న విజ‌య‌వాడ‌సిటీపోలీస్ క‌మిష‌న‌ర్ గౌత‌మ్ స‌వాంగ్ సెల‌వుపై వెళ్ళ‌టం అంద‌రినీ విస్మ‌యానికిగురిచేసింది. కాల్ మ‌నీ వ్య‌వ‌హారంలో ప‌లువురు అధికార‌పార్టీ ఎం.ఎల్.ఎ.లు,నాయ‌కులు ఉన్న‌ట్లుఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌ధ్యంలో సి.పి. సెల‌వు వెనుక రాజ‌కీయ వ‌త్తిళ్ళు ప‌నిచేసాయ‌నిప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కాల్ మ‌నీనిందితుల‌ను ప‌ట్టుకోవ‌టంలో గౌత‌మ్ స‌వాంగ్ దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌టం గ‌మ‌నించిన‌పుడు ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వ‌ముందాఅని అనుమానం రాక‌పోదు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate