సై..రా…కు అమేజింగ్ ఆఫ‌ర్‌

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా రూపొంద‌నున్న సై..రా.. న‌ర‌సింహారెడ్డి చిత్రానికి బిజినెస్ స‌ర్కిల్స్ లో క‌నీవినీ ఎరుగ‌ని క్రేజ్ ఏర్ప‌డింది.ఇంకా క‌నీసం రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈచిత్రానికి అనూహ్య‌మైన బిజినెస్ ఆఫ‌ర్ వ‌చ్చింది. అమెజాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్ధ సై..రా..డిజిట‌ల్ రైట్స్ కోసం ఇప్ప‌టి వ‌ర‌ప‌కూ ఏచిత్రానికీ ఎవ్వ‌రూ ఇవ్వ‌ని ఆఫ‌ర్ ను ఇచ్చింది.అయితే ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ బిజినెస్ వ్య‌వ‌హారాల‌పై ఇప్పుడే ద్రుష్టి పెట్ట‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు.డిసెంబ‌ర్ నుంచి సై..రా..రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate