స్ల‌మ్ డాగ్ స్పూర్తితో నిర్మ‌లాకాన్వెంట్

హీరో శ్రీ‌కాంత్ కుమారుడు రోష‌న్ ను హీరోగా ప‌రిచ‌యం క‌చేస్తూ నిర్మించిననిర్మ‌లాకాన్వెంట్ చిత్రం ఈరోజు విడుద‌లైంది. ప్రేక్ష‌కుల‌నుంచి ఈచిత్రానికి
మిశ్ర‌మ స్పంద‌న ల‌బించింది.టీనేజి ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈచిత్రం ప్ర‌ధ‌మార్ధం స్లోగా న‌డిచింది. ద్వితీయార్ధంలో గేమ్ షో పెట్ట‌డం
తెలుగు వ‌ర‌కూ కొత్తే అయిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌కు స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ చిత్రం గుర్తుకు వ‌స్తుంది. సెకండాఫ్ లో నాగార్జున త‌ననిజ‌జీవిత‌పాత్ర‌లో క‌నిపిస్తాడు.రోష‌న్ ,హీరోయిన్ శ్రీ‌య‌శ‌ర్మ‌లు ఈచిత్రానికి ఫ్రెష్ ఫీల్ తీసుకురాగ‌లిగారు.ముఖ్యంగా రోష‌న్ న‌ట‌న అత‌నికి తొలిచిత్రం అంటే న‌మ్మ‌లేనివిధంగా ఉంది.అత‌నికి మంచి భ‌విష్య‌త్ ఉంటుంది.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate