స‌రైనోడు టీజ‌ర్ సూప‌ర్..

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన స‌రైనోడు టీజ‌ర్ ఈరోజు విడుద‌లైంది..33సెక‌న్ల నిడివితో ఉన్న ఈటీజ‌ర్ మెగాఫ్యాన్స్ ను
ఉర్రూత‌లూగిస్తుంది.బ‌న్నీ లుక్ స్టైల్ అదిరిపోయాయి..ఎర్ర‌తోలుక‌దా..స్టైల్ గాఉంటాడ‌నుకున్నావేమో..మాస్ ఊర‌మాస్ అంటూ
బ‌న్నీచెప్పిన డైలాగ్ టీజ‌ర్ కి హైలెట్..బ‌న్నీ-బోయ‌పాటి తొలికాంభినేష‌న్ లోగీతాఆర్ట్స్ బేన‌ర్ లోరూపొందుతున్న ఈచిత్రంపై ఇప్ప‌టికే ఉన్న‌భారీఅంచ‌నాలు ఈటీజ‌ర్ తో మ‌రింత పెరిగిపోవ‌టం ఖాయం

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate