హైప‌ర్ కు డివైడ్ టాక్

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా న‌టించినహైప‌ర్ మూవీ ఈరోజు విడుద‌లైంది.ఈచిత్రానికి ప్రేక్ష‌కుల‌నుంచి డివైడ్ టాక్ వినిపిస్తోంది.
తండ్రీకొడుకుల మ‌ద్య రిలేష‌న్ ను ఆస‌క్తిక‌రంగా చిత్రీక‌రించిన‌ప్ప‌టికీ ఎక్కువ స‌న్నివేశాలు బోరింగ్ గాను ఊహించ‌గ‌లిగేవిగానూ
ఉన్నాయ‌నే కామెంట్ వినిపిస్తోంది.కందిరీగ త‌రువాత ర‌భ‌స వంటి డిజాస్ట‌ర్ ను ఎదుర్కొన్న ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ ఈచిత్రాన్ని ఓవ‌ర్ అనిపించేలా తీసాడ‌ని అంటున్నారు.నేనుశైల‌జ‌తో భిన్నంగా వెళ్ళి హిట్ అందుకున్న రామ్ మ‌రోసారి త‌న రొటీన్
యాక్ష‌న్ లోకిదిగి దెబ్బ‌తిన్నాడంటున్నారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate