చంద్ర‌బాబూ జంపింగ్ జిలానీ

టి.వి.-9 ఛాన‌ల్ నిన్న పార్టీ ఫిరాయింపుల‌పై ఓ క‌ధ‌నాన్ని ప్ర‌సారంచేసింది.ఆనం సోద‌రుల టి.డి.పి. చేరిక సంధ‌ర్బంగాఈ క‌ధ‌నాన్నిప్ర‌సారంచేసింది.ఇందులో పార్టీలు మారిన ప‌లువురు నాయ‌కుల‌గురించి చెప్పారు.చిరంజీవి ద‌గ్గ‌ర‌నుంచి రోజావ‌ర‌కూ చాలామంది పార్టీలు మారిన నేత‌లు అప్పుడెలా మ‌ట్లాడారు పార్టీ మారాక ఎలామ‌ట్లాడారు అంటూ వివ‌రంగా చూపించారు..అయితే ఇందులోమ‌ర్చిపోయారో కావాల‌ని చూపించ‌లేదో కానీ చంద్ర‌బాబు గురించి చెప్ప‌లేదు..ఆయ‌న కాంగ్రెస్ లో మంత్రిగా ఉంటూ త‌న మామ ఎన్టీఆర్ పై పోటీచేసి ఓడిస్తాన‌ని బీరాలు ప‌లికి ఎన్టీఆర్ గెలిచాక ఎన్టీఆర్ పంచ‌న చేరి 1995లో మ‌ళ్ళీ ఆయ‌న‌కే వెన్నుపోటుపొడిచిన విష‌యంకూడా ఈక‌ధ‌నంలో వివ‌రించి ఉంటే బాగుండేది..ఈజ‌న‌రేష‌న్ కు కొత్త విష‌యాలు తెలిపిన‌ట్లు ఉండేది.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate