About: admin

Recent Posts by admin

జ‌న‌వ‌రి 13న ఖైది నెం.150

2007 జూలై27న మెగాస్టార్ చిరంజీవి న‌టించిన శంక‌ర్ దాదా జిందాబాద్ చిత్రం విడుద‌లైంది.దాదాపు 10 సంవ‌త్ప‌రాల గ్యాప్ తో మ‌ళ్లీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న చిత్రం 2017లో విడుద‌ల కానుంది. మెగాస్టార్ చిరంజీవి150వ‌చిత్రం ఖైది నెం.150 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న‌విడుద‌ల‌వుతుంద‌ని ఆచిత్ర ద‌ర్శ‌కుడు వి.వి. వినాయ‌క్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిస‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈచిత్రంపై ప్ర‌జ‌ల్లో క‌నీవినీ ఎరుగ‌ని అంచ‌నాలు ఉన్నాయి.మ‌రోసారి ఖైది నెం.150 తో మెగాస్టార్ చిరంజీవిటాలీవుడ్ రారికార్డుల‌ను తిర‌గ‌రాయ‌టం...
more

హైప‌ర్ కు డివైడ్ టాక్

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా న‌టించినహైప‌ర్ మూవీ ఈరోజు విడుద‌లైంది.ఈచిత్రానికి ప్రేక్ష‌కుల‌నుంచి డివైడ్ టాక్ వినిపిస్తోంది. తండ్రీకొడుకుల మ‌ద్య రిలేష‌న్ ను ఆస‌క్తిక‌రంగా చిత్రీక‌రించిన‌ప్ప‌టికీ ఎక్కువ స‌న్నివేశాలు బోరింగ్ గాను ఊహించ‌గ‌లిగేవిగానూ ఉన్నాయ‌నే కామెంట్ వినిపిస్తోంది.కందిరీగ త‌రువాత ర‌భ‌స వంటి డిజాస్ట‌ర్ ను ఎదుర్కొన్న ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ ఈచిత్రాన్ని ఓవ‌ర్ అనిపించేలా తీసాడ‌ని అంటున్నారు.నేనుశైల‌జ‌తో భిన్నంగా వెళ్ళి హిట్ అందుకున్న రామ్ మ‌రోసారి త‌న రొటీన్ యాక్ష‌న్ లోకిదిగి దెబ్బ‌తిన్నాడంటున్నారు....
more

డిసెంబ‌ర్ 2న ధ్రువ‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మెగాప్రొడ్యూస‌న‌ర్ అల్లుఅర‌వింద్ గీతాఆర్ట్స్ బేన‌ర్ లో నిర్మిస్తున్న ధ్రువ చిత్రం ద‌సరా విడుద‌ల‌ నుంచి తప్పుకుంది. అనుకున్న స‌మ‌యానికి వ‌ర్క్ పూర్తి కాక‌పోవ‌టంతో హ‌డావిడిగా రిలీజ్ చేయ‌టం కంటే వాయిదా నే మేల‌ని చిత్ర యూనిట్ భావించింది. చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్న అర‌వింద్ స్వామికి ఆరోగ్య స‌మ‌స్య రావ‌టం కూడా వాయిదాకు కొంత‌ కార‌ణం అయింది.తాజాగా చిత్రాన్ని డిసెంబ‌ర్ 2న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు....
more

స్ల‌మ్ డాగ్ స్పూర్తితో నిర్మ‌లాకాన్వెంట్

హీరో శ్రీ‌కాంత్ కుమారుడు రోష‌న్ ను హీరోగా ప‌రిచ‌యం క‌చేస్తూ నిర్మించిననిర్మ‌లాకాన్వెంట్ చిత్రం ఈరోజు విడుద‌లైంది. ప్రేక్ష‌కుల‌నుంచి ఈచిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న ల‌బించింది.టీనేజి ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈచిత్రం ప్ర‌ధ‌మార్ధం స్లోగా న‌డిచింది. ద్వితీయార్ధంలో గేమ్ షో పెట్ట‌డం తెలుగు వ‌ర‌కూ కొత్తే అయిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌కు స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ చిత్రం గుర్తుకు వ‌స్తుంది. సెకండాఫ్ లో నాగార్జున త‌ననిజ‌జీవిత‌పాత్ర‌లో క‌నిపిస్తాడు.రోష‌న్ ,హీరోయిన్ శ్రీ‌య‌శ‌ర్మ‌లు ఈచిత్రానికి ఫ్రెష్ ఫీల్ తీసుకురాగ‌లిగారు.ముఖ్యంగా రోష‌న్ న‌ట‌న అత‌నికి తొలిచిత్రం...
more

ఎన్నాళ్ళ‌కి సోమువీర్రాజు!

బి.జె.పి. నాయ‌కుడుసోమువీర్రాజు ఈరోజు మీడియాముందుకు వ‌చ్చారు రెండు నెల‌ల క్రితం ఎ.పి. బి.జె.పి. అధ్య‌క్షుడిగా వీర్రాజును ప్ర‌క‌టించాల్పిఉండ‌గా చివ‌రి నిమిషంలో వెంక‌య్య‌నాయుడు అడ్డుప‌డ‌టంతో ఆగిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే..అలిగారో,బాధ‌ప‌డ్డారో కానీ ఆనాటి నుంచి వీర్రాజు మీడియా కు క‌నిపించ‌లేదు.మ‌ళ్లీ ఇన్నాళ్ళ‌కు ప్యాకేజి విష‌యంపై స్పందిస్తూ మీడియా ముందుకు వ‌చ్చారు.అది కూడా ఇత‌ర బి.జె.పి.నాయ‌కుల్లా కాకుండా డిఫ‌రెంట్ గా స్పందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పైఇత‌ర బి.జె.పి.నాయ‌కులు విరుచుకు ప‌డుతుంటే వీర్రాజు మాత్రం ప‌వ‌న్ కు మ‌ర్యాద ఇచ్చారు....
more

జూనియ‌ర్ కెరీర్ లో అత్య‌ధిక గ్రాస‌ర్ జ‌న‌తాగ్యారేజ్

యంగ్ టైగ‌ర్ N.T.R.న‌టించినజ‌న‌తాగ్యారేజ్ చిత్రం తొలిరోజు వ‌చ్చిన టాక్ తో సంబంధం లేకుండా అధ్బుత‌మైన వ‌సూళ్ళ‌ను సాధించిసోష‌ల్ నెట్ వ‌ర్క్ లో రివ్యూలు రాసే వారి డొల్ల‌త‌నాన్ని మ‌రోసారినిరూపించింది.ఈఏడాది స‌మ్మ‌ర్ లో వ‌చ్చిన స‌రైనోడు కూడాఇదేవిధంగా షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. జ‌న‌తాగ్యారేజ్ చిత్రం రెండ‌వ వారాంతానికే 60కోట్ల పైగా షేర్ సాధించి జూనియ‌ర్ కెరీర్ లో అత్య‌ధిక‌గ్రాస‌ర్ గా...
more

జ‌న‌తాగ్యారేజ్ 11 రోజుల వ‌సూళ్ళు

జ‌న‌తాగ్యారేజ్ 11 రోజుల వ‌సూళ్ళు నైజాం- 14.57కోట్లు సీడెడ్- 8.48కోట్లు నెల్లూరు- 1.69కోట్లు గుంటూరు- 4.50కోట్లు క్రిష్ణా - 3.44కోట్లు వెస్ట్ - 3.31కోట్లు ఈస్ట్ - 3.82కోట్లు వైజాగ్ - ...
more

ఎన్నిక‌లు రావాల్సిందేనా?

తెలుగుదేశం ఒక‌ప‌క్క బి.జె.పి.ని విమ‌ర్శిస్తోంది.. మ‌రో వైపు బి.జె.పి.లో సోమువీర్రాజులాంటి నేత‌లు టి.డి.పి.ని ఆటాడుకుంటున్నారు.ఇంకో వైపు జ‌న‌సేనాధిప‌తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరెండుపార్టీల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ఇవ‌న్నీ గ‌మ‌నిస్తున్న‌ ప్ర‌జ‌లు అయోమ‌యంలో ప‌డుతున్నారు.ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో ఈమూడు పార్టీలు ఒకేజ‌ట్టుగా ఉన్నాయి.ఇపుడు విమ‌ర్శించుకుంటున్నాయి క‌దా ఇక విడిపోయిన‌ట్లే అనుకోవ‌డానికి లేదు..ఎందుకంటే రాజ‌కీయం అంటే అదే..ఇలాంటి రాజ‌కీయంలో సాధార‌ణంగా కాంగ్రెస్ ఇటువంటి రాజ‌కీయంలో ఆరితేరిపోయి ఉంటుంది..ఇపుడు ఈమూడు పార్టీలు ఈ విష‌యంలో కాంగ్రెస్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్న‌ట్లున్నాయి.కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆపార్టీ లోనే గ్రూపులుగా...
more

ప‌వ‌న్ స‌భ పైనే అంద‌రి చూపు

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ‌లో రేపు జ‌రుప‌త‌ల‌పెట్టిన సీమాంధ్రా ఆత్మ‌గౌర‌వస‌భ పైనే ప్ర‌స్తుతం అంద‌రిచూపూ ఉంది. నిన్న‌టి రోజంతా కేంద్ర‌ప్ర‌భుత్వం ఊరించి ఊరించిఉస్సుర‌నిపించిన నేప‌ధ్యంలో ప్యాకేజిపై ప‌వ‌న్ స్పంద‌న‌ ఎలా ఉండ‌బోతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీని ప‌వ‌న్ స్వాగ‌తిస్తారా? లేక వ్య‌తిరేఖిస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇదిలాఉండ‌గా ప‌వ‌న్ స‌భ జ‌రిగే జె.ఎన్.టి.యు. మైదానం కేవ‌లం ల‌క్ష మందికి మాత్ర‌మే స‌రిపోతుంది.. కానీ ప‌వ‌న్ స‌భ‌కు కికేవ‌లం తూర్పుగోదావ‌రిజిల్లా నుంచే 4,5ల‌క్ష‌ల‌మంది జ‌నం హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది....
more

Recent Comments by admin

    No comments by admin yet.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate
ad1
ad2