About: admin

Recent Posts by admin

ఆ ఆలయానికి మూడోందల ఏళ్లు

ముంబయి: శరవేగంగా మార్పు చెందుతున్న నగరాల్లో ముంబయి నగరం ఎప్పుడూ ముందుటుంది. అక్కడ ఎన్నో మారుతుంటాయి. నివాసాలు, కాలనీలు చూస్తుండగానే కొత్త రూపును సంతరించుకుంటుంటాయి. అలాంటిది ఒక నిర్మాణం మాత్రం 300 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఎప్పుడు చూసినా అదే కొత్తదనంతో తాజాగా కనిపిస్తోంది. అదే ప్రభాదేవీ మందిరం. ఈ ఆలయం అంతగా చెప్పుకోదగినంత పెద్దదికాకపోయినప్పటికీ.. ఎలాంటి మార్పులకు లోనుకాకుండా.. బుధవారం నాటికి 300 సంవత్సరాలకు చేరుకుంది. ప్రభాదేవీ కాలనీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఎదురుగా రిలయన్స్ డిజిటల్...
more

తిరుపతి రాజకీయ భిక్ష పెట్టింది

తిరుపతి కార్పొరేషన్: ‘బతికేందుకు పొట్ట చేతపట్టుకుని వచ్చిన నన్ను అక్కున చేర్చుకుని, రాజకీయ భిక్ష పెట్టింది తిరుపతివాసులే, వారికి ఆజన్మాంతం రుణపడి ఉంటా’ అని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి చైర్మన్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం రాత్రి తిరుపతి పద్మావతిపురంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలుకుతూ ఇంటి వరకు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఇంటికి...
more

కరాచీ గుండెల్లో.. మన చార్మినార్

మీకు ఓ అందమైన దృశ్యమో, అద్భుతమైన కట్టడమో కనిపించిందనుకోండి ఏం చేస్తారు. ఫొటో తీసి గుర్తుగా పెట్టుకుంటారు. స్నేహితులకు చూపి మురిసిపోతారు. కానీ ‘వారు’ అలా చేయలేదు. ఆ ‘జ్ఞాపకాన్ని’ అంతకుమించిన రీతిలో పదిలపరుచుకున్నారు. అనుకున్నదే తడువుగా అలాంటి రూపాన్ని తమ ఊళ్లో నిర్మించుకున్నారు. మరో అడుగుముందుకేసి ఆ కట్టడం ఉన్న కూడలికి దాని పేరును సుస్థిరం చేశారు. ఆ నిర్మాణం.. మన చార్మినార్!. అది ఉన్నది.. పాకిస్థాన్ వాణిజ్య నగరం కరాచీ శివారులోని బహదూరాబాద్‌లో..!! ఇంతకూ నిర్మించింది ఎవరో...
more

వారసుడిని మార్చిన సౌదీ రాజు

రియాద్: సౌదీ అరేబియా రాజు తన వారసుడిని మార్చేశారు. తన అంతర్గత వ్యవహారాల మంత్రి మహ్మద్ బిన్ నయీప్ను రాజుగా ప్రకటించి సొంతకుమారుడికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం రక్షణ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న తనకుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ను నయీఫ్ తర్వాతి స్థానంలో చేర్చారు. ఇక నుంచి మహ్మద్ నయీఫ్ రాజుగా కొనసాగుతారని, తన కుమారుడు సల్మాన్ యువరాజుగా ఉంటారని, వీరి పాలనలో సౌదీ రాజ్యం ముందుకు వెళుతుందని ఆయన ప్రకటించారు. దీంతోపాటు ఆయన ఇప్పటి వరకు...
more

ఒప్పందాలతో ఏపీకి రూ. 35,745 కోట్లు

విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో ఇండస్ట్రీయల్ మిషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ....దాదాపు 46 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి రూ.35,745 కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. అంతేకాకుండా 72,710 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో 48 కొత్త యూనిట్లు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని... వృద్ధిరేటు 7.5 శాతంగా ఉంటుందని...
more

టిడిపికి పవన్ కళ్యాణ్ సెంటిమెంట

తెలుగు వారి రాజకీయ రణరంగంలో కొత్త ముద్రలు వేస్తున్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ తో టిడిపికి అవసరం వచ్చింది. తెలుగుదేశం పార్టీతో కలిసి, ఎన్డీయే కూటమి తరఫున గత ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ కు జనాలు బ్రహ్మరథం పట్టారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ కూడా పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్, జనాల్లో అతనిపై అభిమానానికి విస్తుపోయారు. రాజకీయాల్లో ఎంతో చాణిక్యాన్ని కలిగిన నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సత్తా గురించి ముందే...
more

జాతీయ పార్టీగా టిడిపి.. రంగంలోకి లోకేష్..?

ఒకప్పుడు జాతీయ రాకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు ఇప్సడు పార్టీనీ జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాల్లో పాగా వేయడానికి కసరత్తు మొదలుపెట్టింది. ఇక్కడ పార్టీ సభ్యత్వాన్ని భారీ ఎత్తున చేపట్టి సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో తెలుగు వారి గురించి పార్టీ శ్రేణులు అధ్యయనం చేశాయి. త్వరలో జరగనున్న పార్టీ మహానాడులో ఈ మేరకు ప్రకటన చేయాలని అధిష్ఠానం...
more

టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావ్ కథ ముగిసిందా..?

టిఆర్ఎస్ పార్టీలో కూడా వారసత్వ పోరు నడుస్తోందా.. కేసిఆర్ తన కొడుకు కేటిఆర్ కే ప్రాధాన్యత ఇస్తున్నాడా.. అందుకే హరీష్ రావ్ ను తొక్కేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే విషయాలను అద్దం పడుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుండి మేనమామకు అండగా నిలిచిన హరీష్ రావ్ పార్టీలో ఇప్పుడు ఎందుకు వెనుకబడ్డారు.. వెనుక బడ్డారా లేక కెటిఆర్ వల్ల వెనక్కి నెట్టారో తెలియదు. మొత్తానికి టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావ్...
more

కరెంట్ రెడ్డి.. ఓ తెలంగాణ మంత్రి

అదేంటి.. తెలంగాణ మంత్రుల్లో కరెంట్ రెడ్డి అనే పేరుతో ఎవరూ లేరే అసలు ఆ పేరుతో ఎవరూ ఉన్నట్లు కూడా వినలేదే అని అనుకుంటున్నారు కదా.. అవును నిజమే ఇప్పటిదాకా వినని పేరు కరెంట్ రెడ్డి. ఏదో కామెడి సినిమాల్లో పేరు అని అనుకుంటారేమో అస్సలు కాదు చాలా సీరియస్. నిజం ఎంత సీరియస్ అంటే కెసిఆర్ కూడా కరెంట్ రెడ్డిని కానీ, ఆ పేరును కానీ ఏమాన్న అంటే మాత్రం ఊరుకునేలా లేరు. అసలు ఈ...
more

Hello world!

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start blogging!...
more

Recent Comments by admin

    No comments by admin yet.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate