About: admin

Recent Posts by admin

హ‌స్తిన‌లో కాంగ్రెస్ లో చేరుతున్న రేవంత్: రేపే ముహూర్తం

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం, వేదిక కూడా ఖరారైంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుని, రాహుల్ సమక్షంలో ఆ పార్టీ సభ్యుడు అవుతారు. అయితే చేరికకు ముందే.. కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా నాయకులకు ఉండే ట్రీట్ మెంట్ ఎలాంటిదో ఆయనకు స్వానుభవంలోకి వస్తున్నది. హస్తినలో బలప్రదర్శన చేసేలా.. ఎక్కువ మంది నాయకులను వెంటబెట్టుకుని రావడం వద్దంటూ ఆయనకు అధిష్టానం నుంచి...
more

మాజీ క్రికెట‌ర్ ఎం.వి.శ్రీ‌ధ‌ర్ క‌న్నుమూత‌

క్రికెట్ ప్రియులకు పెద్ద షాక్. హైదరాబాద్ మాజీ క్రికెటర్.. బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) ఎంవీ శ్రీధర్ హఠాన్మరణం పాలయ్యాడు. ఆయనకు సోమవారం తీవ్ర స్థాయిలో గుండెపోటు వచ్చింది. కాసేపటి కిందటే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 51 ఏళ్లే. హైదరాబాద్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించాడు శ్రీధర్. అతను 97 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడి 49 సగటుతో 6701 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 366....
more

రామ్ కి మ‌రో ఫ్లాపా?

పాపం ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ కి టైమ్ బావున్న‌ట్లు లేదు. ఒక విజ‌యం వ‌స్తే వెన్నంటి ప‌ది ఫ్లాపులు వ‌స్తున్నాయి.అప్పుడెప్పుడో కందిరీగ‌ రూపంలో ఒక హిట్ ప‌డింద‌నుకుంటే దాని వెనుక‌నే శ‌ర‌ప‌రంప‌ర‌గా ఫ్లాపులు వ‌చ్చాయి. రెండేళ్ళ కింద‌ట వ‌చ్చిన నేనుశైల‌జ తో చాన్నాళ్ళ‌కు మ‌ళ్ళీ హిట్ ప‌డింద‌నుకుంటే వెంట‌నే హైప‌ర్ ఫ్లాప్. నేనుశైల‌జ డైరెక్ట‌ర్ తిరుమ‌ల‌కిషోర్ తో క‌లిసి చేసిన ఉన్న‌ది...
more

ప్ర‌భాస్ ని వ‌దిలేసాడా?

బాహుబలి సిరీస్ కోసం 4ఏళ్లకు పైగా సమయాన్ని కేటాయించి అందుకు తగిన ఫలితాన్ని అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. త్వరలోనే ప్రభాస్ బాలీవుడ్ వెళ్లనున్నాడనే వార్తలు చాలాకాలం నుంచే వినిపిస్తున్నాయి. కానీ బాహుబలి2 తర్వాత ప్రభాస్ విపరీతమైన లేట్ చేస్తుండడంతో.. ప్రభాస్ తో బాలీవుడ్ మూవీ చేసే ఆలోచనను దర్శక నిర్మాత కరణ్ జోహార్ వదులుకున్నాడని రీసెంట్ గా వార్తలొచ్చాయి. దీనికి తోడు...
more

ప‌వ‌న్ ప‌క్క‌న అన‌గానే ఎగిరి గంతేసా

చేసింది తక్కువ సినిమాలే అయినా వరసగా క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంది మల్లూ బ్యూటీ అను ఇమ్మానుయేల్. నాని హీరోగా నటించిన మజ్ను సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన అను ఇమ్మానుయేల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసిలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్. పవన్ లాంటి స్టార్ హీరోతో నటించడానికి మొదటిరోజు బాగా ప్రిపేరై వెళ్లానని......
more

జి.ఎస్.టి. మోసాలు ఇన్నిన్ని కాద‌యా

అవకాశం ఉండాలే కానీ చిన్నా.. పెద్ద అన్న తేడా లేకుండా వ్యాపార సంస్థలు చెలరేగిపోతాయన్నది మరోసారి నిరూపితమైంది. కస్టమర్లను దోచేసే చిన్న అవకాశం లభించినా విడిచిపెట్టని తీరు హైదరాబాదీయులకు షాకింగ్ గా మారింది. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఈ తీరులో దోచేస్తున్నారన్న సందేహం కలగక మానదు. ఒక దేశం ఒక పన్ను పేరుతో జీఎస్టీని అసరాగా చేసుకొని అన్యాయంగా పన్ను బాదేస్తున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకాలం ఎందుకు కామ్ గా...
more

దేశం గ‌ర్వించేలా సై..రా..సురేంద‌ర్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలిచేలా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను తీర్చిదిద్దాలని పట్టుదలతో ఉంది చిత్ర బృందం. అందుకే ఏ విషయంలోనూ రాజీ పడకుండా.. తొందరపడకుండా ఒక ప్రణాళిక ప్రకారం అడుగులేస్తోంది. ఈ సినిమా కన్ఫమ్ అయిన ఏడాదికి కానీ సెట్స్ మీదికి వెళ్లట్లేదు. ప్రి ప్రొడక్షన్ వర్క్ విషయంలో ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి చెప్పేయొచ్చు. ఈ పని తుది దశకు చేరుకుంది. డిసెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు....
more

ఎన్టీఆర్ ని అవ‌మానిస్తే ఊరుకోను

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి పట్టలేని ఆగ్రహం వచ్చింది. తనను ఇబ్బంది పెట్టినా ఫర్వాలేదు కానీ - తన భర్త - దివంగత ఎన్టీఆర్ ను మాత్రం కించ పరిస్తే మాత్రం ఊరుకోనంటూ ఆమె నిప్పులు చెరిగారు. అంతేకాదు ఎన్టీఆర్ను ఉద్దేశించి అవాకులు - చవాకులు పేలితే మాత్రం కోర్టుకు సైతం ఈడుస్తానని హెచ్చరించారు. ఆదివారం ప్రత్యేకంగా విజయవాడలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి.. ఆసాంతం సంచలన కామెంట్లతో ఇరగదీశారు. ఎన్టీఆర్ జీవితగాథ ఆధారంగా పలువురు దర్శక నిర్మాతలు...
more

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు జ‌న్మ‌దిన‌శుభాకాంక్ష‌లు

మెగాబ్ర‌ద‌ర్స్ లో మ‌ధ్య‌ముడు మెగాభిమానుల‌కు ఇష్టుడు కొణిద‌ల‌నాగేంద్ర‌బాబు జ‌న్మ‌దినం(అక్టోబ‌ర్29).1986లో విడుద‌లైన రాక్ష‌సుడుచిత్రం ద్వారా న‌టుడిగా ప్ర‌వేశించిన మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు 420పేరుతో ఇ.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హిట్ చిత్రంతోపాటు ధ‌ర్మ‌,దాద‌ర్ఎక్స్ ప్రెస్, హ్యాండ్స‌ప్‌,కౌర‌వుడు, ఆప‌ద‌మొక్కుల‌వాడు,ఏక్ పోలీస్‌, అంజ‌నీపుత్రుడు వంటి ప‌లుచిత్రాల‌లో హీరోగా న‌టించారు.అంజ‌నాప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నాగ‌బాబు నిర్మించిన రుద్ర‌వీణ చిత్రానికి ఉత్త‌మ‌జాతీయ‌స‌మైఖ్య‌తా చిత్రంగా నేష‌న‌ల్ అవార్డు ల‌భించింది.ఈటివిలో ప్ర‌సార‌మ‌వుతున్న జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాం ద్వారా...
more

ఏప్రిల్ 27నే నాపేరుసూర్య‌: ఈసారి వార్ బ‌న్నీ-మ‌హేష్ మ‌ద్యా?

అల్లు అర్జున్-వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ సినిమా మొదలైనపుడే వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ అని ప్రకటించారు. కానీ కొన్ని రోజుల కిందటే మహేష్-కొరటాల శివ సినిమాను అదే తేదీకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీని గురించి టాలీవుడ్లో జోరుగా చర్చ సాగుతోంది. ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక.. ఇంకో పెద్ద సినిమా రేసులోకి రావడమేంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఒకవేళ ‘నా...
more

Recent Comments by admin

    No comments by admin yet.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate