తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. నగ్న చిత్రాలున్నాయ్...బయటపెడతా...అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావుపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళను బెదిరించినట్లు నామాపై ఆరోపణలు ఉన్నాయి. నగ్న చిత్రాలున్నాయ్.. బయటపెడతానంటూ.. తనను మాజీ ఎంపీ నామా బెదిరిస్తున్నాడని బాధిత మహిళ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నామా నాగేశ్వర్ రావు - ఆయన సోదరుడు సీతయ్యపై కేసు నమోదైంది.
2013 నుంచి...
more
టి.డి.పి. మాజీ ఎం.పి.పై మహిళ ఫిర్యాదు
