About: admin

Recent Posts by admin

జూనియ‌ర్ కెరీర్ లో అత్య‌ధిక గ్రాస‌ర్ జ‌న‌తాగ్యారేజ్

యంగ్ టైగ‌ర్ N.T.R.న‌టించినజ‌న‌తాగ్యారేజ్ చిత్రం తొలిరోజు వ‌చ్చిన టాక్ తో సంబంధం లేకుండా అధ్బుత‌మైన వ‌సూళ్ళ‌ను సాధించిసోష‌ల్ నెట్ వ‌ర్క్ లో రివ్యూలు రాసే వారి డొల్ల‌త‌నాన్ని మ‌రోసారినిరూపించింది.ఈఏడాది స‌మ్మ‌ర్ లో వ‌చ్చిన స‌రైనోడు కూడాఇదేవిధంగా షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. జ‌న‌తాగ్యారేజ్ చిత్రం రెండ‌వ వారాంతానికే 60కోట్ల పైగా షేర్ సాధించి జూనియ‌ర్ కెరీర్ లో అత్య‌ధిక‌గ్రాస‌ర్ గా...
more

జ‌న‌తాగ్యారేజ్ 11 రోజుల వ‌సూళ్ళు

జ‌న‌తాగ్యారేజ్ 11 రోజుల వ‌సూళ్ళు నైజాం- 14.57కోట్లు సీడెడ్- 8.48కోట్లు నెల్లూరు- 1.69కోట్లు గుంటూరు- 4.50కోట్లు క్రిష్ణా - 3.44కోట్లు వెస్ట్ - 3.31కోట్లు ఈస్ట్ - 3.82కోట్లు వైజాగ్ - ...
more

ఎన్నిక‌లు రావాల్సిందేనా?

తెలుగుదేశం ఒక‌ప‌క్క బి.జె.పి.ని విమ‌ర్శిస్తోంది.. మ‌రో వైపు బి.జె.పి.లో సోమువీర్రాజులాంటి నేత‌లు టి.డి.పి.ని ఆటాడుకుంటున్నారు.ఇంకో వైపు జ‌న‌సేనాధిప‌తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరెండుపార్టీల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ఇవ‌న్నీ గ‌మ‌నిస్తున్న‌ ప్ర‌జ‌లు అయోమ‌యంలో ప‌డుతున్నారు.ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో ఈమూడు పార్టీలు ఒకేజ‌ట్టుగా ఉన్నాయి.ఇపుడు విమ‌ర్శించుకుంటున్నాయి క‌దా ఇక విడిపోయిన‌ట్లే అనుకోవ‌డానికి లేదు..ఎందుకంటే రాజ‌కీయం అంటే అదే..ఇలాంటి రాజ‌కీయంలో సాధార‌ణంగా కాంగ్రెస్ ఇటువంటి రాజ‌కీయంలో ఆరితేరిపోయి ఉంటుంది..ఇపుడు ఈమూడు పార్టీలు ఈ విష‌యంలో కాంగ్రెస్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్న‌ట్లున్నాయి.కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆపార్టీ లోనే గ్రూపులుగా...
more

ప‌వ‌న్ స‌భ పైనే అంద‌రి చూపు

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ‌లో రేపు జ‌రుప‌త‌ల‌పెట్టిన సీమాంధ్రా ఆత్మ‌గౌర‌వస‌భ పైనే ప్ర‌స్తుతం అంద‌రిచూపూ ఉంది. నిన్న‌టి రోజంతా కేంద్ర‌ప్ర‌భుత్వం ఊరించి ఊరించిఉస్సుర‌నిపించిన నేప‌ధ్యంలో ప్యాకేజిపై ప‌వ‌న్ స్పంద‌న‌ ఎలా ఉండ‌బోతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీని ప‌వ‌న్ స్వాగ‌తిస్తారా? లేక వ్య‌తిరేఖిస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇదిలాఉండ‌గా ప‌వ‌న్ స‌భ జ‌రిగే జె.ఎన్.టి.యు. మైదానం కేవ‌లం ల‌క్ష మందికి మాత్ర‌మే స‌రిపోతుంది.. కానీ ప‌వ‌న్ స‌భ‌కు కికేవ‌లం తూర్పుగోదావ‌రిజిల్లా నుంచే 4,5ల‌క్ష‌ల‌మంది జ‌నం హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది....
more

అద‌ర‌గొట్టిన మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి అద‌ర‌గొట్టేసారు..ప‌లువురి సందేహాల‌ను తీర్చేసారు. అవును చిరంజీవి రీఎంట్రీపై ప‌లువురిలోసందేహాలు ఉన్నాయి..నెంబ‌ర్ వ‌న్ గా సినీఇండ‌స్ట్రీని విడిచిపెట్టిన చిరంజీవి తిరిగి ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెడుతున్న‌పుడుఆయ‌న‌పై అంచ‌నాలుభారీగాఉంటాయి..9సంవ‌త్స‌రాల గ్యాప్ ,60ఏళ్ళు పైబ‌డ్డ‌వ‌య‌స్సు..యువ‌స్టార్ హీరోల‌హ‌వా..వీట‌న్నింటినీఅధిగ‌మించి చిరంజీవి త‌న స‌త్తా చాట‌గ‌ల‌రా?..ఇవే ఆసందేహాలు..వీట‌న్నింటికీ ఒక్క స్టేజ్ ఫెర్‌ఫార్మెన్స్ తో స‌మాధాన‌మిచ్చారుమెగాస్టార్‌..2నిమిషాల డ్యాన్స్ ఫెర్‌ఫార్మెన్స్ ,పాతికేళ్ళ‌నాటి పాత్ర‌ల‌ను తిరిగి అదేలుక్ తో ధ‌రించి ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసేసారు మెగాస్టార్‌ ఇక క‌త్తిలాంటోడు గా వ‌చ్చి రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌ట‌మే మిగిలిఉంది....
more

మ‌ళ్ళీ ముద్ ర‌గ‌డ‌!

కాపు నాయ‌కుడు ముద్ర‌గ‌డ‌ప‌ద్మ‌నాభం మ‌ళ్ళీ తెలుగుదేశం ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తీసుకువ‌చ్చారు..తుని విధ్వంస‌ కాండ‌కు బాద్యుల‌ని ఆరోపిస్తూ సోమ‌వారం పోలీసులు తునిలో ఆరుగురిని అరెస్ట్ చేయ‌టంతోముద్ర‌గ‌డ‌ప‌ద్మ‌నాభం రంగంలోకి దిగారు.అరెస్ట్ చేసిన‌వారితో పాటు మిగిలిన వారిపైకూడా జూన్ 8వ‌తేదీ సాయంత్రంలోపు కేసులు ఎత్తివేయాల‌ని లేనిప‌క్షంలో 9వ‌తేదీ ఉద‌యం9గంట‌ల నుంచితాను నిరాహార‌దీక్ష‌కు దిగుతాన‌నిముద్ర‌గ‌డ‌ప‌ద్మ‌నాభం హెచ్చ‌రించారు.ముద్ర‌గ‌డ‌అన్నంత ప‌నీ చేస్తారుకాబ‌ట్టి మ‌రోసారి తెలుగుదేశం ప్ర‌భుత్వానికి తిప్ప‌లు త‌ప్పేలాలేవు....
more

ధ్రువ చిత్రంలో న‌వ‌దీప్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న కొత్త‌చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు చ‌ర‌ణ్ ఎంట్రీతో వేగంపుంజుకున్నాయి.ఈచిత్రంలో తాజాగా న‌టుడు న‌వ‌దీప్ జాయిన్ అయ్యాడు..ఈచిత్రం లో చ‌ర‌ణ్ ఐ.పి.ఎస్. అధికారిగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.హీరోకి న‌లుగురు మిత్రులు ఉంటారు..వారుకూడా ఐ.పి.ఎస్.ఆఫీస‌ర్సే వారిలో ఒక‌రిగా న‌వ‌దీప్ ని ఎంపిక చేసారు.. మ‌రో ముగ్గురిని ఎంపిక‌చేయాల్సి ఉంది....
more

ప‌వ‌న్ కొత్త చిత్రం క‌డ‌ప‌కింగ్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎస్.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న కొత్త‌చిత్రానికి ఇటీవ‌లే ముహూర్తం జ‌రిగిన‌విష‌యంతెలిసిందే. ఈచిత్రంతొలి షెడ్యూల్ షూటింగ్ తాజాగా కేర‌ళ‌లో మొద‌లైంది. కాగా ఈచిత్రానికి సంబంధించి తాజాస‌మాచారం తెలిసింది. ఈచిత్రానికి క‌డ‌ప‌కింగ్ ,సేనాప‌తి అనే టైటిల్స్ ప‌రిశీలిస్తున్నారు.రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేప‌ధ్యంలో సాగేప్రేమ క‌ధాచిత్ర‌మిది. రాయ‌ల‌సీమ యువ‌కుడిగా ప‌వ‌న్ క‌నిపించే ఈ చిత్రం ఆధ్యంతం స‌ర‌దాగా సాగుతుంద‌ని సూర్య చెప్పారు.శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్త‌య్యే ఈచిత్రానికి క‌డ‌ప‌కింగ్ టైటిల్ నే ఖ‌రారు చేసే అవ‌కాశాలు ఉన్నాయి....
more

ప్రారంభ‌మైన ధ్రువ తాజా షెడ్యూల్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న కొత్త చిత్రం ద్రువ తాజా షెడ్యూల్ హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో జూన్ 4నుండిప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈచిత్రం షూటింగ్ లో పాల్గోని చ‌ర‌ణ్ తాజా షెడ్యూల్ నుంచి జాయిన్ అయ్యారు.త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌నిఒరువ‌న్ రీమేక్ గా రూపొందుతున్న ఈచిత్రాన్ని గీతా ఆర్ట్స్ బేన‌ర్ పై అల్లుఅర‌వింద్ నిర్మిస్తున్నారు.రేసుగుర్రం డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో అర‌వింద్ స్వామి,ర‌కుల్ ప్రీత్ సింగ్, నాజ‌ర్,పోసాని,మ‌నోజ్త‌దిత‌రులు న‌టిస్తున్నారు.ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 6న ఈచిత్రాన్ని విడుద‌ల‌చేస్తారు....
more

బాహుబ‌లి రికార్డులు ప‌దిల‌మేనా?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన స‌రైనోడు క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం చూసిన వారెవ‌రికైనా వ‌చ్చే సందేహ‌మిదే..ఎందుకంటే తొలిరోజు స‌రైనోడుకి డివైడ్ టాక్ వ‌చ్చింది. స‌మీక్ష‌కులు య‌ధాప్ర‌కారం నెగిటివ్ రేటింగ్ లు ఇచ్చారు. కానీ సినిమా ఇప్ప‌టికే 64కోట్లు షేర్ దాటిపోయింది.మ‌రో 10కోట్లు వ‌సూలు చేసినా ఆశ్చ‌ర్యంలేదు.అలా చేస్తే ఇండియా వసూళ్లు70కోట్లు ఉంటాయి..ఓవ‌ర్సీస్ కాకుండా 70కోట్లు పైన షేర్ వ‌సూలు చేసిన చిత్రాలు ఇప్ప‌టి వ‌ర‌కూ రెండే ..ఒక‌టి మ‌గ‌ధీర‌ రెండు బాహుబ‌లి..ఉత్త‌రాంధ్ర వ‌సూళ్లు ఇప్ప‌టికే టాప్ 2 పొజిష‌న్ కి...
more

Recent Comments by admin

    No comments by admin yet.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate