Category Archives: Movies

మ‌హేష్…ఇలా అయితే క‌ష్ట‌మే

మ‌హేష్ బాబు న‌టించిన భ‌ర‌త్అనునేను దాదాపుగా రెండువారాల ర‌న్‌ను పూర్తిచేసుకుంటోంది.90శాతం ర‌న్ పూర్తి అయిన‌ట్లుగానేభావించాలి.క‌లెక్ష‌న్స్ అయితే 80కోట్ల‌కు కాస్త అటూఇటూగా ఉన్నాయి.పైగా ఈక‌లెక్ష‌న్స్ పైకూడా పెద్ద వివాద‌మే న‌డిచింది.నిర్మాత వేసిన 161కోట్ల‌ఫిగ‌ర్ అయితే జోక్‌గా మిగిలిపోయింది అనుకోండి.నిర్మాత ఈ ఫిగ‌ర్ వెల్ల‌డించిన వెంట‌నే స్పైడ‌ర్ మొద‌టివారం 150కోట్లు అని ఆసినిమా నిర్మాత ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌ను భ‌ర‌త్ ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌క్క‌ప్ర‌క్క‌న పెట్టి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసారు.ఇక క‌లెక్ష‌న్స్ ట్రాకింగ్ వెబ‌సైట్లు పెట్టిన క‌లెక్ష‌న్స్ లో...
more

మ‌హేష్ దెబ్బ‌కు చ‌ర‌ణ్ ట్రీట్ మెంట్

పైకి ఏ లెక్కలు ఎలా ఉన్నా కూడా.. మహేష్ బాబు సినిమా 'స్పైడర్' ఫ్లాప్ కావడంతో.. నిర్మాతల్లో ఒకరైన తిరుపతి ప్రసాద్ (ఎన్.వి.ప్రసాద్) కు మాత్రం గట్టిగానే నష్టాలు వాట్టిల్లినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ మద్యన పెద్ద సినిమాలు ఆడకపోతే.. తమ డబ్బుల్లో కాస్త తిరిగిచ్చేయమంటూ.. నిర్మాతలపై పంపిణీదారులు ప్రెజర్ చేస్తున్నారు. అలా ప్రెజర్ ఫీలవుతున్న సమయంలో.. ఇప్పుడు ప్రసాద్ వారందరికీ ఒక వాగ్ధానం చేసినట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి ఎంతో క్లోజ్ అయిన ప్రసాద్.. రామ్...
more

స్పైడర్ నిర్మాతకు చరణ్ సాయం?

స్పైడర్ సినిమా అనుకున్నంత ఫలితం ఇవ్వకపోవడంతో, నిర్మాతలు, ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ కాస్త దెబ్బతిన్నారు. ఫైనాన్షియల్ గా ఎలా అన్న సంగతి ఎలా వున్నా, నిర్మాతలుగా మళ్లీ ట్రాక్ ఎక్కాల్సి వుంది. ఈ క్రమంలో ఎన్వీ ప్రసాద్ కు హీరో రామ్ చరణ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఓ సినిమా చేస్తానని ప్రసాద్ కు చరణ్ హామీ ఇచ్చినట్లు వినికిడి. ఈ మేరకు ఎన్వీ ప్రసాద్ ఇదే విషయం ఫార్వార్డ్ చేసి, తనపై వస్తున్న ప్రెజర్...
more

30ఏళ్ళు వెన‌క్కి…అదే రంగ‌స్ధ‌లం

ప్రస్తుత రోజుల్లో గతాన్ని చూపించాలంటే దర్శకుడికి చాలా ఒత్తిడికి మించిన పని. ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఉన్నామనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కనిపిస్తే చాలదు ఆ అనుభూతికి లోనయ్యేలా చేయాలి. అప్పుడే దర్శకుడి ప్రతీభ బయటపడుతుంది. లేకుంటే ఏ మాత్రం తేడా వచ్చినా చిన్న సిన్ కూడా మొత్తం సినిమా మూడ్ ని చేంజ్ చేసే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు రంగస్థలం 1985 కోసం సుకుమార్ కూడా అంతే కష్టపడుతున్నాడు. 1985 కాలంలోకి...
more

చెర్రీ,బ‌న్నీ హాలీడే ట్రిప్

ఎక్కువగా అందరు యూరోప్ దేశాలను ఎంచుకుంటూంటే మెగా ఫ్యామిలీ మాత్రం కొంచెం డిఫరెంట్ అడ్వెంచర్ అనుభూతుని పొందుతోంది. వింటర్ అనుభూతిని పొందడానికి హిమాలయాలకు చెందిన మనాలి హిల్ స్టేషన్ వైపు మళ్లారు. ఈ ట్రిప్ లో రామ్ చరణ్ దంపతులు అలాగే అల్లు అర్జున్ దంపతులతో పాటు అల్లు శిరీష్ కూడా ఉన్నాడు. అన్నయ్య బావ గారి సంతోషాన్ని కెమెరాలో బంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు స్టయిలిష్ లైఫ్ ను అనుభవించే వీరు...
more

రామ్ కి మ‌రో ఫ్లాపా?

పాపం ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ కి టైమ్ బావున్న‌ట్లు లేదు. ఒక విజ‌యం వ‌స్తే వెన్నంటి ప‌ది ఫ్లాపులు వ‌స్తున్నాయి.అప్పుడెప్పుడో కందిరీగ‌ రూపంలో ఒక హిట్ ప‌డింద‌నుకుంటే దాని వెనుక‌నే శ‌ర‌ప‌రంప‌ర‌గా ఫ్లాపులు వ‌చ్చాయి. రెండేళ్ళ కింద‌ట వ‌చ్చిన నేనుశైల‌జ తో చాన్నాళ్ళ‌కు మ‌ళ్ళీ హిట్ ప‌డింద‌నుకుంటే వెంట‌నే హైప‌ర్ ఫ్లాప్. నేనుశైల‌జ డైరెక్ట‌ర్ తిరుమ‌ల‌కిషోర్ తో క‌లిసి చేసిన ఉన్న‌ది...
more

ప్ర‌భాస్ ని వ‌దిలేసాడా?

బాహుబలి సిరీస్ కోసం 4ఏళ్లకు పైగా సమయాన్ని కేటాయించి అందుకు తగిన ఫలితాన్ని అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. త్వరలోనే ప్రభాస్ బాలీవుడ్ వెళ్లనున్నాడనే వార్తలు చాలాకాలం నుంచే వినిపిస్తున్నాయి. కానీ బాహుబలి2 తర్వాత ప్రభాస్ విపరీతమైన లేట్ చేస్తుండడంతో.. ప్రభాస్ తో బాలీవుడ్ మూవీ చేసే ఆలోచనను దర్శక నిర్మాత కరణ్ జోహార్ వదులుకున్నాడని రీసెంట్ గా వార్తలొచ్చాయి. దీనికి తోడు...
more

ప‌వ‌న్ ప‌క్క‌న అన‌గానే ఎగిరి గంతేసా

చేసింది తక్కువ సినిమాలే అయినా వరసగా క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంది మల్లూ బ్యూటీ అను ఇమ్మానుయేల్. నాని హీరోగా నటించిన మజ్ను సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన అను ఇమ్మానుయేల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసిలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్. పవన్ లాంటి స్టార్ హీరోతో నటించడానికి మొదటిరోజు బాగా ప్రిపేరై వెళ్లానని......
more

దేశం గ‌ర్వించేలా సై..రా..సురేంద‌ర్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలిచేలా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను తీర్చిదిద్దాలని పట్టుదలతో ఉంది చిత్ర బృందం. అందుకే ఏ విషయంలోనూ రాజీ పడకుండా.. తొందరపడకుండా ఒక ప్రణాళిక ప్రకారం అడుగులేస్తోంది. ఈ సినిమా కన్ఫమ్ అయిన ఏడాదికి కానీ సెట్స్ మీదికి వెళ్లట్లేదు. ప్రి ప్రొడక్షన్ వర్క్ విషయంలో ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి చెప్పేయొచ్చు. ఈ పని తుది దశకు చేరుకుంది. డిసెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు....
more

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు జ‌న్మ‌దిన‌శుభాకాంక్ష‌లు

మెగాబ్ర‌ద‌ర్స్ లో మ‌ధ్య‌ముడు మెగాభిమానుల‌కు ఇష్టుడు కొణిద‌ల‌నాగేంద్ర‌బాబు జ‌న్మ‌దినం(అక్టోబ‌ర్29).1986లో విడుద‌లైన రాక్ష‌సుడుచిత్రం ద్వారా న‌టుడిగా ప్ర‌వేశించిన మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు 420పేరుతో ఇ.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హిట్ చిత్రంతోపాటు ధ‌ర్మ‌,దాద‌ర్ఎక్స్ ప్రెస్, హ్యాండ్స‌ప్‌,కౌర‌వుడు, ఆప‌ద‌మొక్కుల‌వాడు,ఏక్ పోలీస్‌, అంజ‌నీపుత్రుడు వంటి ప‌లుచిత్రాల‌లో హీరోగా న‌టించారు.అంజ‌నాప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నాగ‌బాబు నిర్మించిన రుద్ర‌వీణ చిత్రానికి ఉత్త‌మ‌జాతీయ‌స‌మైఖ్య‌తా చిత్రంగా నేష‌న‌ల్ అవార్డు ల‌భించింది.ఈటివిలో ప్ర‌సార‌మ‌వుతున్న జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాం ద్వారా...
more

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate