Category Archives: Movies

ఏప్రిల్ 27నే నాపేరుసూర్య‌: ఈసారి వార్ బ‌న్నీ-మ‌హేష్ మ‌ద్యా?

అల్లు అర్జున్-వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ సినిమా మొదలైనపుడే వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ అని ప్రకటించారు. కానీ కొన్ని రోజుల కిందటే మహేష్-కొరటాల శివ సినిమాను అదే తేదీకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీని గురించి టాలీవుడ్లో జోరుగా చర్చ సాగుతోంది. ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక.. ఇంకో పెద్ద సినిమా రేసులోకి రావడమేంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఒకవేళ ‘నా...
more

పవన్ ఓ జంఝా మారుతం: ఎల్ బీ శ్రీరామ్

మాటల రచయితగా కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత స్టార్ కమెడియన్ గా ఎదిగారు ఎల్ బీ శ్రీరామ్. తనదైన పంచ్ మార్క్ డైలాగులతో ఎల్ బీ శ్రీరామ్...ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఎల్ బీ శ్రీరామ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు ఆయన తనదైన హాస్యచతురతతో సమాధానమిచ్చారు. పవన్ కల్యాణ్ అంటే తన దృష్టిలో జంఝా మారుతం అని...
more

ఆయ‌న్ని చ‌ద‌వ‌టం ఎవ‌రివ‌ల్లాకాదు

గీతాఆర్ట్స్ సంస్థ కేవలం పెద్దసినిమాలు మాత్రమే చేస్తుంటుంది గనుక.. నేరుగా కొత్త వాళ్లకు అంత పెద్ద బ్యానర్ లో అవకాశం ఇవ్వడం కుదరదు గనుక.. వి4 బ్యానర్ లో చేస్తున్నట్లు చెప్పిన ఆయన ఈ బ్యానర్ లో కూడా ప్రతి విషయమూ అరవింద్ సలహాల మేరకు నడుస్తుందని వెల్లడించారు. అరవింద్ గురించి మాట్లాడుతూ.. ఆయన అరవయ్యేళ్ల టీనేజర్ లాంటి వారని.. సాధారణంగా ఎవ్వరికైనా 19 ఏళ్లకే టీనేజ్ పూర్తయిపోతుందని.. కానీ అరవింద్ గారికి 60 ఏళ్లు వచ్చినా...
more

ట్రాజెడీ ముగింపేనా?

తెలుగు వెండితెరపై ఎప్పటికీ నిలిచిపోయే మొదటి తరం హీరోయిన్లలో మహానటి సావిత్రిది కచ్చితంగా ముందుపేరే. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గుర్తింపు సంపాదించుకుని వేలాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ఘనత ఆమె సొంతం. అప్పట్లోనే లక్షలాది రూపాయలు ఆస్తులు సంపాదించినా అవేవీ నిలుపుకోలేక చివరకు కోట్లాది మంది అభిమానాన్నే మిగుల్చుకున్న మెతక మనిషి. సావిత్రి జీవిత కథతో యంగ్ డైరెక్టర్ నాగ అశ్విన్ మహానటి సినిమా తీస్తున్నాడు. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఉన్న...
more

సెన్సార్ పై స‌త్తారు ధ్వ‌జం

యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు మరోసారి కోపం వచ్చింది. గతంలో ‘చందమామ కథలు’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చినపుడు.. అంతకుముందు సినిమా విడుదలైనపుడు సరైన రివ్యూలు ఇవ్వలేదంటూ మీడియా మీద ప్రవీణ్ ధ్వజమెత్తిన సంగతి తెలిసింది. ఇప్పుడు ప్రవీణ్ సెన్సార్ బోర్డు మీద పడ్డాడు. ఈ మధ్య సెన్సార్ బోర్డు ప్రతిదానికీ అభ్యంతరాలు చెబుతోందని.. దీంతో ఫిలిం మేకర్ల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని ప్రవీణ్ అన్నాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క అంశం సున్నితంగా మారిపోతోందని అతను...
more

ఏప్రిల్ మొద‌టివారంలో రంగ‌స్ధ‌లం

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రంగ‌స్ధ‌లం చిత్రం వేస‌వి కానుక‌గా 2018ఏప్రిల్ మొద‌టివారంలో విడుద‌ల కానుంది.తొలుత సంక్రాంతి కానుక‌గాఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావించిన‌ప్ప‌టికీ బాబాయ్ చిత్రానికి పోటీగా త‌న చిత్రం విడుద‌ల కాకూడ‌ద‌ని చ‌ర‌ణ్ భావించ‌టంతో పాటు...
more

సై..రా…కు అమేజింగ్ ఆఫ‌ర్‌

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా రూపొంద‌నున్న సై..రా.. న‌ర‌సింహారెడ్డి చిత్రానికి బిజినెస్ స‌ర్కిల్స్ లో క‌నీవినీ ఎరుగ‌ని క్రేజ్ ఏర్ప‌డింది.ఇంకా క‌నీసం రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈచిత్రానికి అనూహ్య‌మైన బిజినెస్ ఆఫ‌ర్ వ‌చ్చింది. అమెజాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్ధ సై..రా..డిజిట‌ల్ రైట్స్ కోసం ఇప్ప‌టి వ‌ర‌ప‌కూ ఏచిత్రానికీ ఎవ్వ‌రూ ఇవ్వ‌ని ఆఫ‌ర్ ను ఇచ్చింది.అయితే ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న నిర్మాత రామ్‌చ‌ర‌ణ్...
more

వైభ‌వంగా కార్తీక దీపోత్స‌వం

భ‌క్తి టి.వి. ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న కార్తీక కోటిదీపోత్స‌వం అత్యంతవైభ‌వంగా జ‌రుగుతోంది.భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొంటున్నారు.ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త‌లు సామ‌వేదంష‌ణ్ముఖ‌శ‌ర్మ‌, మ‌ల్లాప్ర‌గ‌డ సుభ్ర‌మ‌ణ్యం,మైల‌వ‌ర‌పు శ్రీ‌నివాస‌రావు వంటి ఉద్దండుల ప్ర‌వ‌చ‌నాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి....
more

జ‌న‌వ‌రి 13న ఖైది నెం.150

2007 జూలై27న మెగాస్టార్ చిరంజీవి న‌టించిన శంక‌ర్ దాదా జిందాబాద్ చిత్రం విడుద‌లైంది.దాదాపు 10 సంవ‌త్ప‌రాల గ్యాప్ తో మ‌ళ్లీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న చిత్రం 2017లో విడుద‌ల కానుంది. మెగాస్టార్ చిరంజీవి150వ‌చిత్రం ఖైది నెం.150 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న‌విడుద‌ల‌వుతుంద‌ని ఆచిత్ర ద‌ర్శ‌కుడు వి.వి. వినాయ‌క్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిస‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈచిత్రంపై ప్ర‌జ‌ల్లో క‌నీవినీ ఎరుగ‌ని అంచ‌నాలు ఉన్నాయి.మ‌రోసారి ఖైది నెం.150 తో మెగాస్టార్ చిరంజీవిటాలీవుడ్ రారికార్డుల‌ను తిర‌గ‌రాయ‌టం...
more

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate