Category Archives: Movies

ఇక షారూఖ్ నిర్ణ‌యించాలి

ఈ మ‌ద్య త‌న చిత్రం ఫ్యాన్ ప్ర‌మోష‌న్స్ సంధ‌ర్భంగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ రాబోయే ఈద్(రంజాన్) కి త‌న చిత్రం రాయీస్ స‌ల్మాన్ చిత్రం సుల్తాన్ పోటీప‌డ‌టం మంచిదికాద‌ని మేమిద్ద‌రం ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పాడు.. అవ‌స‌ర‌మైతే త‌నే వెన‌క్కి వెళ‌తాన‌ని కూడా చెప్పాడు.ఇపుడు స‌ల్మాన్ చిత్రం సుల్తాన్ ట్రైల‌ర్ విడుద‌లైంది..ఈట్రైల‌ర్ లో చిత్రం ఈద్ కి రిలీజ్ అని అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించేసారు.త‌న చిత్రం రాయీస్ ని సుల్తాన్ కి పోటీగా రిలీజ్ చేయాలా?...
more

బ్ర‌హ్మోత్స‌వం మ‌ళ్ళీ వాయిదా?

ప్రిన్స్ మ‌హేష్ న‌టించిన చిత్రంబ్ర‌హ్మోత్స‌వం మ‌ళ్ళీ వాయిదా ప‌డ‌నుందా? అంటే అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు..తొలుత మే31విడుద‌ల‌వుతుంద‌ని భావించిన ఈచిత్రం ప్రీఫోన్ అయి మే6కు విడుద‌ల‌వుతుంద‌ని చిత్ర వ‌ర్గాలే ప్ర‌చారంచేసాయి..అయితే ముందు అనుకున్న‌ట్లుగాఉగాదికి టీజ‌ర్ రిలీజ్ కాక‌పోవ‌టం,ఆడియో డేట్ ఖ‌రారు కాక‌పోవ‌టంతో ఈచిత్రం మ‌రోసారి వాయిదా ఖాయం అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. మే6 నుంచి రెండు,మూడు వారాలు వెన‌క్కి వెళ్ళే అవ‌కావ‌శం ఉంద‌ని అంటున్నారు....
more

హిట్ టాక్ వ‌చ్చి ఉంటే ఏంటి ప‌రిస్ధితి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం విడుద‌లై నెగిటివ్ టాక్ తో ప్ర‌ద‌ర్శించ‌డ‌బ‌డుతున్న విష‌యంతెలిసిందే. అయితే ఈచిత్రం ప‌వ‌ర్ స్టార్ స్టామినా ఏంట‌నేది తెలియ‌చేసింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.ఈచిత్రంతొలిరోజు కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 22కోట్లు షేర్ వ‌సూలుచేసింది.బాహుబ‌లి చిత్రం విడుద‌లైన‌పుడు ఆచిత్రం సాధించిన రికార్డుల‌ను అధిగ‌మించ‌టం మాట అటుంచి క‌నీసం స‌మీపంలోకి వెళ్ళ‌టం కూడా ఇప్ప‌ట్లో సాధ్యంకాద‌ని చాలామందిభావించ‌టంకాదు ఒక స్ధిర‌నిర్ణ‌యానికి వ‌చ్చేసారు.బాహుబ‌లి 150కోట్ల‌బ‌డ్జెట్ తో నిర్మించిన చిత్రం..అంత‌ర్జాతీయ స్ధాయి...
more

ప‌వ‌న్ దే పైచేయి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ ప్ర‌స్తుతం ఏ రేంజ్ లో ఎఉందో అంద‌ర‌కీ తెలిసిందే..ఈక్రేజ్ ముందు బాహుబ‌లి లాంటి చిత్రం కూడాచిన్న‌బోవాల్సి వ‌స్తోంది.ప్రీరిలీజ్ బిజినెస్ లో బాహుబ‌లిప‌లికిన రేట్లుచూసి స‌మీప భ‌విష్య‌త్ లోబాహుబ‌లి 2త‌ప్ప మ‌రే చిత్రం ద‌రిదాపుల్లోకిరాలేద‌ని అంతాభావించారు..పైగా150కోట్ల బ‌డ్జెట్ తోనిర్మించిన బాహుబ‌లిస్ధాయి బిజినెస్ జ‌ర‌గాలంటే ఆచిత్రంకూడా ఆరేంజ్ బ‌డ్జెట్ లో ఆస్ధాయి క్రేజీ కాంభినేష‌న్స్ తో నిర్మించాల‌ని అంచ‌నావేసారు..కానీ ఇవేవీ అవ‌స‌రం లేక‌పోయింది..ప‌వ‌న్ క్రేజ్ ఒక్క‌టే స‌రిపోయింది.బాహుబ‌లిరికార్డుల‌ను అధిగ‌మించ‌డానికి..ప్రీరిలీజ్ బిజినెస్ లో దాదాపు అన్ని...
more

స‌రైనోడు టీజ‌ర్ సూప‌ర్..

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన స‌రైనోడు టీజ‌ర్ ఈరోజు విడుద‌లైంది..33సెక‌న్ల నిడివితో ఉన్న ఈటీజ‌ర్ మెగాఫ్యాన్స్ ను ఉర్రూత‌లూగిస్తుంది.బ‌న్నీ లుక్ స్టైల్ అదిరిపోయాయి..ఎర్ర‌తోలుక‌దా..స్టైల్ గాఉంటాడ‌నుకున్నావేమో..మాస్ ఊర‌మాస్ అంటూ బ‌న్నీచెప్పిన డైలాగ్ టీజ‌ర్ కి హైలెట్..బ‌న్నీ-బోయ‌పాటి తొలికాంభినేష‌న్ లోగీతాఆర్ట్స్ బేన‌ర్ లోరూపొందుతున్న ఈచిత్రంపై ఇప్ప‌టికే ఉన్న‌భారీఅంచ‌నాలు ఈటీజ‌ర్ తో మ‌రింత పెరిగిపోవ‌టం ఖాయం...
more

ఏప్రిల్ 8న స‌ర్ధారా?..సరైనోడా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న కొత్త‌చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఏప్రిల్ 8న విడుద‌ల చేస్తున్న‌ట్లు ఆచిత్ర నిర్మాణంలోభాగ‌స్వామిగా ఉన్న ఈరోస్ ప్ర‌క‌టించింది.అయితే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న కొత్త‌చిత్రం స‌రైనోడు కూడా ఏప్రిల్ 8 నే విడుద‌ల‌వుతున్న‌ ట్లు ఆచిత్ర వ‌ర్గాల‌ద్వారా తెలుస్తోంది.అయితే స‌రైనోడు చిత్రాన్ని నిర్మిస్తోంది గీతాఆర్ట్స్ సంస్ధ‌..రెండుమెగా ఫ్యామిలీ చిత్రాలు ఒకే తేదీకి విడుద‌ల‌య్యే ప‌రిస్ధితిని ఈసంస్ధ క‌ల్పించ‌దు..కాబ‌ట్టి మెగాఫ్యాన్స్ క‌ల‌వ‌ర‌ప‌డాల్సిన ప‌నేమీలేదు..అయితే ఇపుడు తేలాల్సింద‌ల్లా ఈరెండు చిత్రాల్లో ఏది ఏప్రిల్ 8న విడుద‌ల...
more

సోగ్గాడే విజేత‌…

సంక్రాంతి పండ‌గ హ‌డావుడి ముగిసింది..టాలీవుడ్ నాలుగు సినిమాల‌ను విడుద‌ల చేసింది..ఇక ఈ నాలుగు చిత్రాల‌లో విజేత‌ ఎవ‌రు అనే విష‌యం దాదాపుగా తేలిపోయిన‌ట్లే..2016 సంక్రాంతి విజేత నాగార్జునే..నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్నినాయ‌నా క్లియ‌ర్ విన్న‌ర్ గా దూసుకుపోతోంది.రిలీజ్ రోజుకి 450 ధియేట‌ర్స్ ఉంటే వారాంతానికి సోగ్గాడు ధియేట‌ర్స్ సంఖ్య 600కి చేరుకుంటోంది..ఈఒక్క‌విష‌యం చాలు సోగ్గాడే విజేత అనిచెప్ప‌డానికి..శ‌ర్వానంద్ న‌టించిన ఎక్స్ ప్రెస్ రాజా త‌ర్వాత స్ధానంలో నిలిచింది..త‌క్కువ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈచిత్రం దాదాపు అన్ని ఏరియాల్లో లాభాలు ఆర్జించ‌టంఖాయం,ఇక డిక్టేట‌ర్...
more

ఇద్ద‌రూ ఓడిపోయారా?

ఈసారి సంక్రాంతికి ఎన్న‌డూలేని విధంగా నంద‌మూరి బాబాయ్ అబ్బాయ్ లు పోటీప‌డిన విష‌యం తెలిసిందే..జూనియ‌ర్ ఎన్.టి.ఆర్. న‌టించిన నాన్న‌కుప్రేమ‌తో,బాల‌క్రిష్ణ న‌టించిన డిక్టేట‌ర్ చిత్రాలు విడుద‌లైపోయాయి.ప్ర‌స్థుతం వినిపిస్తున్న టాక్ నిబ‌ట్టి రెండు చిత్రాలూ ప‌రాజ‌యం పాల‌య్యే ప్ర‌మాదం క‌నిపిస్తోంది.జూనియ‌ర్న‌టించిన నాన్న‌కుప్రేమ‌తో చిత్రం మాస్ కు న‌చ్చే అవ‌కాశం ఏమాత్రం లేద‌నిఅంటున్నారు.దానికి త‌గిన‌ట్లుగానే పండుగ రోజుల్లోనే ఈచిత్రం ప్ర‌ద‌ర్శిస్తున్న ధియేట‌ర్స్ వ‌ద్ద క్రౌడ్స్ క‌నిపించ‌టం లేద‌ని ఇపుడేప‌రిస్ధితి ఇలాఉంటే పండ‌గ త‌రువాత ప‌రిస్ధితి ఊహించుకోవ‌చ్చ‌ని అంటున్నారు..బాల‌క్రిష్ణ న‌టించిన డిక్టేట‌ర్...
more

లోఫ‌ర్ కు పాజిటివ్ రిపోర్ట్స్

క్రేజీడైరెక్ట‌ర్ పూరీజ‌గ‌న్నాధ్-మెగాప్రిన్స్ వ‌రుణ్ ల‌తొలికాంభినేష‌న్ లో రూపొందిన లోఫ‌ర్ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీస్ధాయిలోనిన్న‌విడుద‌లైంది.మ‌ద‌ర్ సెంటిమెంట్ తో పూరీ రూపొందించిన ఈమెగామూవీకి అన్నిచోట్లా పాజిటివ్ టాక్ ల‌భించింది.కొంత‌మందిఏవ‌రేజ్ అని మ‌రికొంత‌మంది హిట్ టాక్ చెబుతున్నారు..నెగిటివ్ టాక్ అంత‌గా లేక‌పోవ‌టం లోఫ‌ర్ కు క‌లిసివ‌చ్చే విష‌యం నిర్మాత‌లు గ‌ట్టిగా ప్ర‌మోష‌న్స్ చేసుకుంటే సినిమా హిట్ గ‌ట్టెక్కేస్తుంది.త‌క్కువ‌నిడివి క‌లిగిన ఈచిత్రాన్ని పూరీ మంచిగ్రిప్పింగ్ గా న‌డిపించాడు..ఎక్క‌డా వినోదం మిస్ కాకుండాచూసుకోవ‌ట‌మేఈచిత్రంలోపూరీసాధించిన‌పెద్ద‌విజ‌యం..స‌న్నివేశాలు. డైలాగ్స్ లోనే కామెడీపండేలాచూసుకున్నాడుపూరీ..ఇక హీరోవ‌రుణ్ అయితే త‌న స్ట‌న్నింగ్ ఫెర్ ఫార్మెన్స్...
more

ఆ ప‌త్రిక‌కు చిరుపై కోప‌మా?

అధికారిక కార్య‌క్ర‌మాల్లో ప్రొటోకాల్ పాటిస్తుంటారు..అక్క‌డ పాటించి తీరాలికూడా ప్రొటోకాల్ అంటే వారివారి అధికారిక హోదాల్నిబ‌ట్టి వారికి వ‌రుసక్ర‌మంలో ప్రాధాన్య‌త‌నివ్వ‌డ‌మే..అంటే ముఖ్య‌మంత్రి హాజ‌రైన‌కార్య‌క్ర‌మంలోముఖ్య‌మంత్రినికాద‌ని మంత్రుల‌కు తొలిప్రాధాన్యం ఇవ్వ‌రు.ఇది త‌ప్ప‌నిస‌రి..ప్రైవేటు కార్య‌క్ర‌మాల్లో కూడా ప్ర‌ముఖుల‌కు ప్రాధాన్య‌త‌ఇస్తుంటారు.కానీ ఈరోజు ఓఅగ్ర‌తెలుగుదిన‌ప‌త్రిక ర‌చ‌యిత స‌త్య‌మూర్తి మ‌ర‌ణించిన వార్త‌ను క‌వ‌ర్ చేసినవిధానంఆశ్చ‌ర్యంక‌లిగించ‌క‌మాన‌దు..మెగాస్టార్ చిరంజీవి స‌త్య‌మూర్తి భౌతిక‌కాయాన్ని సంద‌ర్శించినివాళుల‌ర్పించారు..కానీ స‌ద‌రుఅగ్ర‌ప‌త్రిక చిరంజీవి పేరునుఎడిట‌ర్ మోహ‌న్,ఎస్.పి.చ‌ర‌ణ్,ఛార్మి,చిరంజీవి త‌దిత‌రులు అంటూ ప్ర‌చురించ‌టం గ‌మ‌నార్హం..అంటే స‌ద‌రు ప‌త్రిక బాల‌సుబ్ర‌మ‌ణ్యంత‌న‌యుడుఎస్.పి.చ‌ర‌ణ్,ఛార్మి చిరంజీవి కంటేపాపుల‌ర్ అనిభావించిందా?..లేక పొర‌పాటుగా జ‌రిగిందా?..చెన్నై వ‌ర్షాల‌కు...
more

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate