Category Archives: Movies

మ‌రోహీరోకి ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇబ్బందులు

మెగాఫ్యామిలీ హీరోల ఫంక్ష‌న్స్ ల‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్ పేరుతో స్టేజ్ పై మాట్లాడే ప్ర‌ముఖుల‌ను మాట్లాడ‌నివ్వ‌కుండా ర‌చ్చ చేస్తూ ఇబ్బందుల‌కు గురి చేస్తున్న విష‌యంగ‌మ‌నిస్తూనే ఉన్నాము..మెగాహీరోల‌తో పాటు నాగార్జున‌,వెంక‌టేష్ వంటి హీరోలు గ‌తంలో ఇలా ఇబ్బందుల‌నెదుర్కొన్నారు..ఇపుడు తాజాగా రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కి ఈఇబ్బంది త‌ప్ప‌లేదు.మెగాప్రిన్స్ వ‌రుణ్ న‌టించిన లోఫ‌ర్ చిత్రం ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మంలో ప్ర‌భాస్ ఈఇబ్బందిని ఎదుర్కొన్నాడు..ప్ర‌భాస్ ప్ర‌సంగించ‌టానికి మైక్ తీసుకోగానేఫ్యాన్స్ ప‌వ‌ర్ స్టార్ నినాదాల‌తో ర‌చ్చ‌చేస్తూ ఆటంకం క‌లిగించారు. ...
more

బెంగాల్ టైగ‌ర్ కి యు\ఎ స‌ర్టిఫికెట్

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించినబెంగాల్ టైగ‌ర్ చిత్రానికి సెన్సార్ బోర్డ్ మంగ‌ళ‌వారం యు\ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది.ర‌చ్చ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంవ‌హించిన ఈచిత్రాన్ని రాధామోహ‌న్ నిర్మించారు.కిక్-2తో భారీ డిజాస్ట‌ర్ ఎదుర్కోన్న‌ప్ప‌ట‌కీ బెంగాల్ టైగ‌ర్ కి ప్రీరిలీజ్ బిజినెస్ బాగా జ‌ర‌గ‌టం ర‌వితేజ‌పై బ‌య్య‌ర్స్ కిఉన్న న‌మ్మ‌కంతో పాటు సంప‌త్ నంది ఫాక్ట‌ర్ ప‌నిచేసింద‌నే చెప్పాలి.బెంగాల్ టైగ‌ర్ కు 25కోట్ల‌మేర ధియేట్రిక‌ల్ రైట్స్ అమ్ముడుపోయాయి....
more

ఇంట‌ర్నేష‌న‌ల్ టెక్నీషియ‌న్సా?

ఒక్కొక్క‌సారి మీడియా అన‌వ‌స‌రంగా లేనిపోని హైప్ క్రియేట్ చేసిసినిమాల కొంప‌ముంచుతుంటుంది.తాజాగా ప్రిన్స్ మ‌హేష్ మురుగ‌దాస్ కాంబినేష‌న్ లో ప్రారంభం కాబోయే కొత్త‌సినిమాకు ఇదేవిధంగాచేస్తోందా అని పిస్తోంది.ఓన్యూస్ చాన‌ల్ ఈ సినిమావిశేషాల‌ను చెపుతూ మ‌హేష్ సినిమాకు ఇంట‌ర్నేష‌న‌ల్ టెక్నీషియ‌న్సు..అంటూచెప్పిన‌పేర్లు ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తాయి.మ్యూజిక్ డైరెక్ట‌ర్ హ‌రీష్ జైరాజ్,సినిమ‌టోగ్రాఫ‌ర్ సంతోష్ శివ‌న్ లు ఆఛాన‌ల్ చెప్పిన‌పేర్లు.వీరిద్ద‌రూ ప‌లు తెలుగు,డ‌బ్బింగ్ సినిమాల‌కు ప‌నిచేసిన‌వారేన‌న్న‌ది అంద‌ర‌కీతెలిసిన విష‌య‌మే..హ‌రీష్ జైరాజ్ అయితే మ‌హేష్ తోనే సైనికుడు సినిమాకుప‌నిచేసాడు...
more

ప‌వ‌న్ పైనే కామెంట్లా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేంజ్ ఇమేజ్ తో సరిపోల్చ‌త‌గ్గ హీరో ప్ర‌స్తుతం టాలీవుడ్ లోనే లేడ‌ని ఎవ‌రైనాఅంగీక‌రిస్తారు.ప‌వ‌న్ పేరుచెప్పి స్టార్ ఇమేజ్ తెచ్చేసుకున్న‌వాళ్ళు ఉన్నారు..ప‌వ‌న్ పేరుచెపితే ముఖ్య‌మంత్రులే లేచి వ‌స్తారు. అలాంటి ప‌వ‌న్ పై కొన్ని వెబ్ సైట్లు అవ‌గాహ‌నారాహిత్యంతో వ్యాఖ్య‌లు చేస్తున్నాయి.స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రానికి ఓవ‌ర్సీస్ రైట్స్ కి మ‌హేష్ సినిమాతో స‌మానంగా నిర్మాత‌లు అడుగుతున్నార‌ని అలాఎలా ఇస్తామ‌ని బ‌య్య‌ర్స్ అంటున్నార‌ని కొన్ని సైట్స్ రాయ‌టం వారికి అవ‌గాహ‌న‌లేక‌పోవ‌ట‌మే..ప‌వ‌న్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా...
more

ప్ర‌మోష‌న్స్ మాత్ర‌మే స‌రిపోవు

పి.వి.పి.అధినేత పొట్లూరివ‌ర‌ప్ర‌సాద్ త‌మ తాజాచిత్రం సైజ్ జీరోను అధ్బుతంగా ప్ర‌మోట్ చేసారు.ఈమ‌ద్య‌కాలంలో ఓమీడియం రేంజ్ సినిమాను ఈస్ధాయిలో ప‌బ్లిసిటీచేయ‌టం ఇదే.నిర్మాత‌గాపి.వి.పి ఎంత క‌ష్ట‌ప‌డ్డా చిత్ర‌ద‌ర్శ‌క‌,ర‌చ‌యిత‌ల్లో స‌త్తాలేక‌పోతే నిర్మాత‌ క‌ష్టంబూడిద‌లో పోసిన ప‌న్నీరే.సైజ్ జీరోకిఇదే జ‌ర‌గింది.ఫ‌స్టాఫ్ వ‌ర‌కూ బండి బాగానే లాగించినా సెకండాఫ్ భ‌రించ‌లేని విధంగా త‌యారు కావ‌టంతోసైజ్ జీరో కితొలిరోజే ఫ్లాప్ టాక్ వ‌చ్చింది....
more

చ‌ర‌ణ్ పై అంత అక్క‌సు ఎందుకో?

చేసిన చిత్రాలు 8(తెలుగులో)..40కోట్లుపైన షేర్ వ‌సూలు చేసిన చిత్రాలు 6..ఆహీరో స్టార్ డ‌మ్ ,స్టామినా గురించి చెప్ప‌డానికి ఈఒక్క ఉదాహ‌ర‌ణ‌చాలు..కానీఎందుక‌నో పాపం చ‌ర‌ణ్ అంటే ఇటు సోష‌ల్ మీడియా,అటు ఎల‌క్ట్రానిక్ మీడియాలో అధిక‌శాతం త‌మ అక్క‌సును వెళ్ళ‌గ‌క్కుతుంటాయి.బ్రూస్ లీ లాంటి డిజాస్ట‌ర్ చిత్రంకూడా 40కోట్లుపైన షేర్ వ‌సూలు చేసిందే..కానీ కొంద‌రి రాత‌లు ఎలా ఉన్నాయంటే..త‌నిఒరువ‌న్ రీమేక్ కోసం చ‌ర‌ణ్ త‌న రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించుకుంటున్నాడ‌ట‌..ఎందుకంటే బ‌డ్జెట్ ఎక్కువైతే వ‌ర్క‌వుట్ కావ‌టంలేద‌ట‌..డిజాస్ట‌ర్ సినిమాకు కూడా 40కోట్లు షేర్ తీసుకువ‌చ్చిన ఒకేఒక్క స్టార్...
more

జూనియ‌ర్, బాల‌య్య‌ల‌మ‌ద్య ఫైట్

న‌ట‌సింహం నంద‌మూరిబాల‌క్రిష్ణ‌,యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్.టి.ఆర్.ల‌న‌డుమ విభేధాలు ఉన్నాయ‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే.మ‌రీముఖ్యంగా పైనుంచి వ‌స్తున్న ఆదేశాలో లేక వారంత‌ట‌వారే చేస్తున్నారో తెలియ‌దు కానీజూనియ‌ర్ ఎన్.టి.ఆ ర్. సినిమాలు విడుద‌లైన‌పుడు బాల‌య్య అభిమానులు ఆసినిమాకి వ్య‌తిరేఖంగా ప్ర‌చారంచేస్తున్నారు.2016సంక్రాంతికిజూనియ‌ర్ఎన్.టి.ఆర్ చిత్రం నాన్న‌కుప్రేమ‌తో, నంద‌మూరిబాల‌క్రిష్ణ‌ చిత్రం డిక్టేట‌ర్ ఒకేసారివిడుద‌ల‌వుతున్నాయి.జూనియ‌ర్ ఎన్.టి.ఆర్.సినిమాలు విడిగా విడుద‌లైన‌పుడే ఈ విధంగా వ్య‌తిరేఖ‌ప్ర‌చారంచేసిన బాల‌య్య అభిమానులుఇపుడు బాల‌య్య‌సినిమాకి పోటీగావిడుద‌ల‌వుతుంటే ఇంకెంత‌గావ్య‌తిరేఖ‌ప్ర‌చారం చేస్తారో అని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.అస‌లే కెరీర్ లో స‌రైన హిట్ చిత్రంలేక ఇబ్బంది ప‌డుతున్న‌జూనియ‌ర్...
more

ఫ్లాప్ కూడా ఆ క్ల‌బ్ లోకే

మెగాపవ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన బ్రూస్ లీ చిత్రం ఫ్లాప్ అయింద‌న్న విష‌యం తెలిసిందే.ఈచిత్రం నెగిటివ్ టాక్ తో కూడా 40కోట్లు పైగా షేర్ వ‌సూలుచేయ‌టం విశేషం.టోట‌ల్ గా బ్రూస్ లీ 44కోట్ల‌రూపాయ‌లు పైగా షేర్ వ‌సూలు చేసి ట్రేడ్ పండితుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ ,సూప‌ర్ హిట్ చిత్రాలు మాత్ర‌మే 40కోట్ల క్ల‌బ్ లో ఉన్నాయి. ఫ్లాప్ చిత్రాన్ని40కోట్ల క్ల‌బ్ లో చేర్చి త‌న స్టార్ డ‌మ్ ప‌వ‌ర్ చూపించాడు చ‌ర‌ణ్ 40కోట్ల క్ల‌బ్ లో ఉన్న...
more

కంచెకి ప్ర‌శంస‌ల జ‌ల్లు

మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన కంచె చిత్రానికి అన్నివైపుల‌నుండీ ప్ర‌శంస‌లుల‌భిస్తున్నాయి.ఇటు ప్రేక్ష‌కులు అటు టాలీవుడ్ ప్ర‌ముఖులుక ఆఈచిత్రంపై ప్ర‌శంస‌లుకురిపిస్తున్నారు.రెండ‌వ ప్ర‌పంచ‌యుధ్ధ నేప‌ధ్యంలో నిర్మించిన కంచె చిత్రాన్ని ద‌ర్శ‌కుడు క్రిష్ ఎంతో క్వాలిటీతో తెర‌కెక్కించార‌ని అంతా అభినందిస్తున్నారు.వ‌రుణ్ న‌ట‌న చూస్తే కంచె అత‌నికి రెండ‌వ‌చిత్ర‌మంటే న‌మ్మ‌లేమ‌ని ప‌రిణ‌తితో కూడిన న‌ట‌న ప్ర‌ద‌ర్శించాడ‌నిఅభినందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం చిత్రంపైప్ర‌శంస‌లు కురిపించారు....
more

వైజాగ్ లో సూప‌ర్ స్ట్రాంగ్ గా బ్రూస్ లీ

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన బ్రూస్ లీ మిక్స్డ్ టాక్ తో ర‌న్ అవుతున్న విష‌యం తెలిసిందే. సినిమా ఆడియ‌న్స్ లో ఎక్కువ మందికి న‌చ్చిన‌ప్ప‌టికీ డివైడ్ టాక్ స్ప్రెడ్ కావ‌టం సినిమాని ఇబ్బంది పెట్టింది. అయితే వైజాగ్ లో మాత్రం సూప‌ర్ స్ట్రాంగ్ గా దూసుకు వెళుతోంది.4రోజుల‌కు వైజాగ్ ఏరియా 2కోట్ల‌75ల‌క్ష‌లు షేర్ వ‌సూలు చేసింది.బాహుబ‌లి త‌రువాత హ‌య్యెస్ట్ రికార్డు ఇదే....
more

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate