Category Archives: Movies

గోన‌గ‌న్నారెడ్డికి భారీ ఓపెనింగ్స్

మీరు చ‌దువుతున్న హెడ్డింగ్ క‌ర‌క్టే..రుద్ర‌మ‌దేవికైతే ఖ‌చ్చితంగా ఇంత భారీఓపెనింగ్స్ వ‌చ్చి ఉండేవి కావ‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు.స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గోన‌గ‌న్నారెడ్డి పాత్ర‌ను తానుచేస్తాన‌ని త‌నంత‌ట‌తాను ముందుకు వ‌చ్చి గుణ‌శేఖ‌ర్ నెత్తిన‌పాలుపోసాడు.గుణ‌శేఖ‌ర్ కూడా క‌ధ‌లో మార్పులు చేర్పులుచేసి బ‌న్నీని హైలెట్ చేసాడు.ఇపుడు ఆప‌నేగుణ‌శేఖ‌ర్ నిఆదుకున్న‌ట్లు క‌నిపిస్తోంది.రుద్ర‌మ‌దేవిచిత్రానికిభారీఓపెనింగ్స్ ల‌బించ‌టంలో బ‌న్నీ పాత్రే కీల‌కం అన్న‌ది ఎవ‌రూ కాద‌న‌లేరు. మెగా ఫ్యామిలీఅన్న ఇమేజ్ బ‌న్నీకి క‌లిసి వ‌చ్చిన‌ట్లే ఇపుడు బ‌న్నీ ఇమేజ్ రుద్ర‌మ‌దేవికిక‌లిసివ‌చ్చింది.త‌ద్వారారుద్ర‌మ‌దేవి కి భారీ ఓపెనింగ్స్ ల‌భించాయి.సినిమాకి ఏవ‌రేజ్...
more

రుద్ర‌మ‌దేవికి బ‌న్నీక్రేజ్ ఎంత‌వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డుతుంది.

గుణ‌శేఖ‌ర్ క‌ల‌ల ప్రాజెక్ట్ రుద్ర‌మ‌దేవిఎట్ట‌కేల‌కు రేపు ధియేటర్స్ లోకివ‌స్తోంది.హీరోయిన్ అనుష్క ను న‌మ్ముకుని బ‌రిలోకిదిగిపోయిన‌గుణ‌శేఖ‌ర్ మ‌ద్య‌లోత‌న త‌ప్పుతెలుసుకుని స్టార్ కోసంవెతికాడు...బ‌న్నీ ముందుకు రావ‌టంతోగుణ‌శేఖ‌ర్ కి కొంత ఊపిరివ‌చ్చింది.అయిన‌ప్ప‌ట‌క రుద్ర‌మ‌దేవిక‌ష్టాలుకొన‌సాగాయి.ఎలాగైతేనేం మొత్తానికిరుద్ర‌మ‌దేవి రేపు విడుద‌లఅవుతోంది.అయితే ఇపుడు అంద‌రిలో ఒక‌టే ప్ర‌శ్న బ‌న్నీక్రేజ్ రుద్ర‌మ‌దేవి ఓపెనింగ్స్ కి ఎంత‌వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డుతుంది. సినిమాకి ఏమాత్రంబెట‌ర్ ఓపెనింగ్స్ వ‌చ్చినా అది బ‌న్నీవ‌ల్ల‌నే అనేది సుస్ప‌ష్టం. బ‌న్నీని వాడుకోవ‌టంలో గుణ‌శేఖ‌ర్ అంత‌గా స‌క్సెస్ కాలేక‌పోయాడ‌నేది విశ్లేష‌కుల ఫీలింగ్ .ట్రైల‌ర్స్ లో బ‌న్నీ ఒకే డ్రెస్...
more

బాహుబ‌లిని కొట్టేసిన బ్రూస్ లీ

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన బ్రూస్ లీచిత్రం విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు స్రృష్టిస్తోంది. యు.ఎస్.లో ఈచిత్రం 350 ధియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతూ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది.బాహుబ‌లి చిత్రం నార్త్ అమెరికాలో 200ధియేట‌ర్స్ లో రిలీజ్ అయితే శ్రీ‌మంతుడు190 ధియేట‌ర్స్  రిలీజైంది.ఇపుడు బ్రూస్ లీచిత్రం220ధియేట‌ర్స్ లోవిడుద‌ల‌వుతూ సంచ‌ల‌నం స్రృష్టిస్తోంది.చ‌ర‌ణ్ కు అంత‌గాక్రేజ్ లేద‌ని కొంద‌రు మీడియావారు చెప్పే ఓవ‌ర్సీస్ లోనే ఇంత సంచ‌ల‌నం స్రృష్టిస్తే విడుద‌ల స‌మ‌యానికి రెండుతెలుగు రాష్ట్రాల్లో ఇంకెంత సంచ‌ల‌నం.స్రృష్టిస్తోందో అనిట్రేడ్ ఎన‌లిస్టులు అంటున్నారు....
more

పులి హంగామా ఫ‌లితాన్నిస్తుందా?

త‌మిళంలో ప్ర‌స్తుతం నెం.1హీరో ఎవ‌రు అంటే అక్క‌డ సంశ‌యానికి తావులేకుండా వ‌చ్చే స‌మాధానం ఒక‌టే అది విజ‌య్..అయితే తెలుగు మార్కెట్ లోమాత్రం ర‌జ‌నీ,సూర్య‌.,క‌మ‌ల్,కార్తీ,అజిత్ వంటి హీరోలంద‌రికంటేకూడావిజ‌య్ మార్కెట్ త‌క్కువ‌.స్నేహితులు,తుపాకి వంటి చిత్రాలు స‌క్సె స్ అయినా ఆక్రెడిట్ శంక‌ర్ ,మురుగ‌దాస్ ల‌దే. ఇపుడు పులి చిత్రంతో తెలుగులో మార్కెట్ పెంచుకోవాల‌ని విజ‌య్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తాయో రేపుతేలిపోనుంది.పులికి తెలుగులో కూడా భారీప‌బ్లిసిటీ చేసారు.చాలాకాలం త‌రువాత శ్రీ‌దేవి న‌టిస్తున్న‌చిత్రంకావ‌టం,శ్రుతిహాస‌న్,హ‌న్సిక‌,సుదీప్ వంటి భారీతారాగ‌ణం ఓపెనింగ్స్ కి ఎంత‌వ‌ర‌కూఉప‌యోగ‌ప‌డ‌తాయో చూడాలి....
more

చ‌ర‌ణ్ చేస్తున్నాడు..ఇదిప‌క్కా.

థ‌ని ఒరువ‌న్.. రెండు ,మూడు వారాలుగా సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో విప‌రీతంగా హ‌ల్ చ‌ల్ చేస్తున్న పేరు.త‌మిళంలో గ‌త ఆగ‌స్టు 28న విడుద‌లైన థ‌ని ఒరువ‌న్ చిత్రం అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ గానిలిచింది. మొద‌ట్లో చ‌ర‌ణ్ ఈచిత్రం చేస్తున్నాడ‌ని ఆత‌రువాత ఆల‌క్కీ ఛాన్స్ మ‌హేష్ కొట్టేశాడ‌ని పలు వెబ్ సైట్లు ర‌క‌ర‌కాల వార్త‌లు వండివార్చాయి.ఆ తరువాత కొన్ని వెబ్ సైట్లు చ‌ర‌ణ్ ఈ చిత్రం లో విల‌న్ గాన‌టిస్తున్నాడ‌ని రాసాయి.వాళ్ళ‌కుఎందుక‌లా అనిపించిందో పాపం..మ‌న‌కి ల‌భించిన అధికారిక...
more

చిరుకు ఆర‌కంగానూ వార‌సుడే

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవికి త‌గిన వార‌సుడిన‌ని రుజువు చేసుకున్నాడు.ఇప్పుడు ఆయ‌న ల‌క్ష‌ణాల‌కూ వార‌సుడిన‌ని రుజువు చేసుకుంటున్నాడు.ఇండ‌స్ట్రీలో ఎవ‌రికైనా విజ‌యంల‌భిస్తే వారిని అభినందించ‌టం బొకేలు పంపించ‌టం వంటి మంచి సంప్ర‌దాయాన్ని చిరంజీవి పాటించేవార‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే.ఇపుడు చ‌ర‌ణ్ కూడా తండ్రి బాట‌లో న‌డుస్తూ ఇక్క‌డా ఆతండ్రికి వార‌సుడినే అనినిరూపిస్తున్నాడు. శ్రీ‌మంతుడు విజ‌యానికి చ‌ర‌ణ్ త‌ప్ప త‌న‌ను ఎవ‌రూ అభినందించ‌లేద‌ని స్వ‌యంగా మ‌హేష్ పేర్కొన్న‌విష‌యంతెలిసిందే. అలాగే సుబ్ర‌మ‌ణ్యంఫ‌ర్ సేల్ స‌క్సెస్ కు చ‌ర‌ణ్ త‌న‌ని ఫోన్...
more

సుబ్ర‌మ‌ణ్యం విజ‌య‌యాత్ర‌

మెగాబ్ర‌ద‌ర్స్ మేన‌ల్లుడు సాయిధ‌ర్మ‌తేజ‌(తేజు) హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో దిల్ రాజు నిర్మించిన సుబ్ర‌మ‌ణ్యంఫ‌ర్ సేల్ విజ‌యంసాధించిన నేప‌ధ్యంలో ఆచిత్ర యూనిట్ విజ‌య‌యాత్ర చేయ‌నుంది.అక్టోబ‌ర్3,4 తేదీల‌లో ఈవిజ‌య‌యాత్ర ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో జ‌ర‌గ‌నుంది.4వ‌తేదీ సాయంత్రం న‌ర‌సాపురంలో విజ‌యోత్స‌వ స‌భ నిర్వ‌హిస్తారు.తేజుతో పాటు హీరోయిన్ రెజీనా,హ‌రీష్ దిల్ రాజు,ఇత‌ర న‌టీన‌టులు పాల్గొంటారు....
more

రుద్ర‌మ‌దేవి లేన‌ట్లేనా?

గుణ‌శేఖ‌ర్ రూపొందించిన రుద్ర‌మ‌దేవి చిత్రం విడుద‌ల‌య్యాక ఎలాంటి రిజ‌ల్ట్ పొందుతుందో కానీ విడుద‌ల‌కు మాత్రం అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది.అక్టోబ‌ర్ 9న చిత్రం ఖాయం అని ప‌దేప‌దే యూనిట్ చెబుతున్న‌ప్ప‌టికీ తాజాగా మ‌ళ్ళీ సందేహాలు..రుద్ర‌మ‌దేవి సంక్రాంతికి వాయిదా అంటూ ప్ర‌చారం ప్రారంభ‌మైంది..దానికి త‌గ్గ‌ట్లుగా అనుష్క హీరోయిన్ గా న‌టిస్తున్న సైజ్ జీరో చిత్రాన్ని అక్టోబ‌ర్9న విడుద‌ల చేస్తున్న‌ట్లు ఆచిత్రాన్ని నిర్మిస్తున్న పి.వి.పి సంస్ధ ప్ర‌క‌టించింది.ఇంత‌కుముందు అక్టోబ‌ర్ నెలాక‌రున అనుకున్న సైజ్ జీరో చిత్రాన్ని 9న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారంటే రుద్ర‌మ...
more

ఓపెనింగ్స్ లో రికార్డు స్రృ ష్టించిన సాయిధ‌ర్మ‌తేజ‌

మెగాబ్ర‌ద‌ర్స్ మేన‌ల్లుడు సాయిధ‌ర్మ‌తేజ(తేజు) న‌టించిన సుబ్ర‌మ‌ణ్యంఫ‌ర్ సేల్ చిత్రంగురువారం విడుద‌లై మంచిఓపెనింగ్స్ సాధించింది.తేజు తొలిచిత్రంగా విడుద‌లైన పిల్లానువ్వులేనిజీవితం చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొద‌టిరోజు 2కోట్ల‌30ల‌క్ష‌లుషేర్ వ‌సూలు చేయ‌గా రెండ‌వ‌చిత్రంగా విడుద‌లైన రేయ్ కూడా2కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలుచేసింది.ఇపుడు తేజు తాజాచిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు దాదాపుగా 4కోట్లు షేర్ వ‌సూలుచేయ‌టంవిశేషం.తెలంగాణ‌లో 1.70కోట్లు, రాయ‌ల‌సీమ‌లో56ల‌క్ష‌లు,నెల్లూరు13ల‌క్ష‌లు,క్రృష్ణాజిల్లా21ల‌క్ష‌లు షేర్ వ‌సూలుచేసింది....
more

సుబ్ర‌మ‌ణ్యంఫ‌ర్ సేల్ కు పాజిటివ్ రిపోర్ట్స్

మెగాబ్ర‌ద‌ర్స్ మేన‌ల్లుడు సాయిధ‌ర్మ‌తేజ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన సుబ్ర‌మ‌ణ్యంఫ‌ర్ సేల్ సినిమాకు అన్ని వైపుల‌నుంచీ పాజిటివ్ రిపోర్ట్స్ వ‌స్తున్నాయి.సినిమాను లావిష్ గా తెర‌కెక్కించ‌టంలో ద‌ర్శ‌కుడు హ‌రీష్ స‌క్సెస్ అయ్యాడు.గ‌తంలో ప‌లు చిత్రాల్లో చూసిన స‌న్నివేశాలే ఐన‌ప్ప‌టికీ బోర్ కొట్ట‌కుండా తెర‌కెక్కించినందుకు హ‌రీష్ ని అభినందించాలి. అయితే ఆదాశ‌ర్మ ల‌వ్ ట్రాక్, కోటశ్రీ‌నివాస‌రావు ఎపిసోడ్ సినిమా గ్రాఫ్ ని కింద‌కుప‌డేశాయి.హీరోతేజు త‌న‌న‌ట‌న‌తో అల‌రించాడు. హ‌రీష్ మరికాస్త జాగ్ర‌త్త‌లు తీసుకునిఉంటే సినిమా మ‌రింత పెద్ద‌హిట్...
more

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate