Category Archives: Movies

అఖిల్ ట్రైల‌ర్ కి మిక్స్ డ్ రెస్పాన్స్

అక్కినేని వార‌సుడు అఖిల్ హీరోగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అఖిల్ చిత్రంట్రైల‌ర్ కి ఆడియ‌న్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది.విదేశాల్లో రూపొందించిన ఈచిత్రానికి గ్రాండ్ లుక్ తీసుకురావ‌టంలో వినాయ‌క్ టాలెంట్ క‌నిపించింద‌ని అంటున్నారు.ఆఫ్రికా అడ‌వుల‌ను,నీగ్రోజాతీయుల‌ర‌ను చూపించిన షాట్స్ ద్వారా సినిమా రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ కాదు డిఫ‌రెంట్ మూవీ అన్న సంకేతాల‌ను పంపించ‌డంలో డైరెక్ట‌ర్ స‌క్సెస్ అయ్యాడ‌న్న టాక్ వినిపిస్తోంది.అయితే ఈత‌ర‌హా ఆఫ్రిక‌న్ బ్యాక్ డ్రాప్ ఉన్న‌సినిమాకు మ‌న ఆడియ‌న్స్ ఎంత‌వ‌ర‌కూ...
more

నితిన్ కి మ‌ళ్ళీ నిరుత్సాహం

సుదీర్ఘ‌కాలం విరామంత‌రువాత ఇష్క్ తో విజ‌యాన్ని అందుకున్న నితిన్ కి ఆ ఆనందం ఎన్నో సినిమాల‌కు కొన‌సాగ‌లేదు.గుండెజారిగ‌ల్లంత‌య్యిందే సినిమా అంతంత మాత్రంగానే ఉన్నా ప‌వ‌న్ క్రేజ్ ప‌నిచేసి హిట్ అనిపించుకున్నా ఆత‌రువాత‌ మ‌ళ్ళీ హిట్ ద‌క్క‌డంలేదు.పూరీజ‌గ‌న్నాద్,క‌రుణాక‌ర‌న్ వంటి డైరెక్ట‌ర్ ల‌తో ప‌నిచేసినా హిట్ గ‌డ‌ప తొక్క‌లేక‌పోయాడు.ఇప్పుడు రెండు,మూడేళ్ళ‌నుంచీ విడుద‌ల‌కు నోచుకోకుండా ఎట్ట‌కేల‌కు విడుద‌లైన కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్ కూడా ఫ్లాప్ టాక్ రావ‌టంతో పాపం నితిన్ కి నిరుత్సాహ‌మే మిగిలింది....
more

కంచె ఆడియోకి వ‌న్నె తెచ్చిన చ‌ర‌ణ్

మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కంచె ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ లో ఈరోజు సాయంత్రం జ‌రిగింది.ముఖ్యఅతిధిగా పాల్గొన్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫంక్ష‌న్ కే హైలెట్ గా నిలిచాడు.చ‌ర‌ణ్ రాక‌తో అభిమానులు ఖుషీగా ఫీల‌య్యారు.చ‌ర‌ణ్ కూడా త‌న ప్ర‌సంగంతో బిహేవియ‌ర్ తో ఆక‌ట్టుకున్నాడు.సిరివెన్నెల‌సీతారామ‌శాస్త్రి పెద్ద‌రికాన్ని గౌర‌వించ‌డంలో కానీ క్రిష్ తో స‌ర‌దాగా మాట్లాడ‌టంలో కానీ చ‌ర‌ణ్ లో గొప్ప మెచ్యూరిటీ క‌నిపించింది.త‌మ్ముడు వ‌రుణ్ ని అన్న‌య్య అంటూ అత‌నిహైట్ పై...
more

కంచె ఆడియోకి అభిమానుల సంద‌డి

మెగాఫ్యామిలీ నుండి వ‌చ్చే హీరోల‌కి అభిమానుల స‌పోర్ట్ ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌లి కాలంలో ప‌రిచ‌యం అయిన మెగాహీరోల‌లో మెగాప్రిన్స్ గా పిల‌వ‌బ‌డుతున్న వ‌రుణ్ తేజ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువ‌గానే క‌న‌ప‌డుతోంది.ఇటీవ‌ల ప‌రిచ‌యం అయిన హీరోల‌లో మొద‌టిచిత్రం ఓపెనింగ్స్ రికార్డు కూడా వ‌రుణ్ ముకుందా చిత్రానిదే. ఇపుడు వ‌రుణ్ రెండో చిత్రం కంచె విడుద‌ల‌కు అభిమానులు బాగానే హ‌డావిడి చేస్తున్నారు.ఆడియో రిలీజ్ సంద‌ర్భంగా విజ‌య‌న‌గ‌రం ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు....
more

కంచె ఆడియోకి మెగాస్టార్ వ‌స్తారా?

మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా మంచిచిత్రాల‌ద‌ర్శ‌కుడిగా పేరున్న క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కంచె చిత్రం ట్రైల‌ర్ కు విశేష‌మైన స్పంద‌న ల‌బిస్తోంది.ఈనెల‌17న ఈచిత్రం ఆడియోను వైజాగ్ లో నిర్వ‌హించ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది.కంచె ఆడియోకు మెగాహీరోలంతా హాజ‌ర‌వుతార‌ని ఇంత‌కు ముందు వార్త‌లు వ‌చ్చాయి.ఇపుడు కంచెఆడియో వైజాగ్ లో జ‌రుగుతున్న నేప‌ధ్యంలో మెగాహీరోలంతా వైజాగ్ వ‌స్తారా? అంద‌రిలో ఇదే సందేహం...మెగాహీరోలకు వైజాగ్ పెట్ట‌నికోట‌...ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి రాజ‌కీయంగానూ మ‌ద్ద‌తుగా నిలిచింది వైజాగ్. ప‌ద్మ‌శ్రీ అల్లురామ‌లింగ‌య్య‌ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు మెగాస్టార్ హాజ‌రైన‌పుడు భారీవ‌ర్షంలో సైతం జ‌నం తండోప‌తండాలుగా...
more

ఒక వికెట్ అవుట్

ద‌స‌రా సీజ‌న్ ను టార్గెట్ చేసుకుని చాలా సినిమాలు రిలీజ్ కు ప్లాన్ చేసారు.అందులో రెండు,మూడు భారీ సినిమాలు కూడా ఉన్నాయి.ఇంత త‌క్కువ గ్యాప్ తో భారీ సినిమాలు రిలీజ్ చేస్తారా? అని చాలామంది సందేహ‌ప‌డ్డారు.అనుకున్న‌ట్లుగానే వాయిదా వార్త‌లువెలువ‌డుతున్నాయి. ముందుగా రేస్ నుంచి త‌ప్పుకుంది రుద్ర‌మ‌దేవి..అక్టోబ‌ర్9న ఈచిత్రం విడుద‌ల దాదాపు లేన‌ట్లే.అఖిల్ కూడా డౌటే అంటున్నారు.అక్టోబ‌ర్2న రెండు,మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నా...ద‌స‌రాకు మాత్రం చెర్రీకే సోలో ఫెస్టివ‌ల్.బ్రూస్లీ ఒక్క‌టే రిలీజ్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది....
more

రుద్ర‌మ‌దేవి ప‌రిస్ధితి ఏమిటి?

వ‌రుస‌గా ఫ్లాప్ చిత్రాలు ఎద‌ర‌వుతున్న ద‌శ‌లో పాపం గుణ‌శేఖ‌ర్ త‌న‌ని తాను నిరూపించుకోవాల‌నుకున్నాడో లేక ఎన్నాళ్ళ‌ నుంచో ఆయ‌న మ‌న‌సులో ఉన్న కోరికో తెలియ‌దు కానీ చాలా రాంగ్ టైమ్‌లో రుద్ర‌మ‌దేవి చిత్రాన్ని టేక‌ప్ చేసాడు.రుద్ర‌మ‌దేవి లాంటి భారీ ప్రాజెక్ట్ చెయ్యాలంటే బాగా క్రేజ్ ఉన్న స్టార్స్,టెక్నీషియ‌న్స్ కాంభినేష‌న్స్ సెట్ కావాలి.కానీ గుణ బ్యాడ్‌ల‌క్‌ రుద్ర‌మ‌కు అలాంటి కాంబినేష‌న్స్ ఏమీసెట్ కాలేదు.స్వ‌యంగా ద‌ర్శ‌కుడిగా త‌నే ఫ్లాపుల్లో ఉన్నాడు. అనుష్క మంచిన‌టే కానీ ఆమె కెరీర్ ముగింపు ద‌శ‌లో ఉంది. ఈద‌శ‌లో ఆమెతో హీరోయిన్...
more

నాలుగో స్ధానంలో నిల‌చిన శ్రీ‌మంతుడు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టించిన శ్రీ‌మంతుడు చిత్రం అంద‌రి ప్ర‌శంస‌లు అందుకోవ‌టంతో పాటు బాక్సాఫీస్ రికార్డుల దుమ్ము దులుపుతోంది. నాలుగు వారాల‌కే ఈచిత్రం ఎ.పి,తెలంగాణ క‌లెక్ష‌న్స్‌లో నాలుగో స్ధానంలో నిల‌వ‌టంవిశేషం. ఎ.పి,తెలంగాణలో ఫుల్‌ ర‌న్‌లో బాహుబ‌లి106కోట్ల రూపాయ‌ల షేర్ సాధించి మొద‌టిస్దానంలో నిల‌వ‌గా 65కోట్ల‌రూపాయ‌ల షేర్‌తో మ‌గ‌ధీర రెండో స్దానంలో 58.5కోట్ల‌తో అత్తారింటికిదారేది చిత్రం మూడో స్ధానంలో ఉంటే ఇప్ప‌డు నాలుగువారాల‌కే 55కోట్లు షేర్ సాధించి శ్రీ‌మంతుడు నాలుగో స్ధానాన్ని కైవ‌సంచేసుకుంది....
more

చ‌ర‌ణ్ రాక‌తో క‌కావిక‌లు

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ బ్రూస్‌లీ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల కాదు..వాయిదా ప‌డుతుంద‌ని జ‌రిగిన ప్ర‌చారాన్ని న‌మ్మి
ద‌స‌రా టైమ్‌కి త‌మ చిత్రాల్ని విడుద‌ల‌కు ప్లాన్ చేసుకున్న నిర్మాత‌ల ప‌రిస్ధితి ఇప్పుడు అయోమ‌యంలో ప‌డింది.చ‌ర‌ణ్‌
బ్రూస్‌లీ అక్టోబ‌ర్‌16న విడుద‌ల ఖాయం అని తేల‌డంతో ఆతేదీకి కాస్త ముందు వెనుక‌లుగా రిలీజ్‌కు సిద్ద‌మైన చిత్రాలు
క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డిపోయాయి.వెన‌క్కి వెళ్ళాలా ఇంకాముందుకు రావాలా? తేల్చుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నాయి

...
more

బ్రూస్‌లీ టైటిల్ అదిరిందంటున్న అభిమానులు

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కొత్త‌చిత్రానికి బ్రూస్‌లీ టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు.ఈటైటిల్‌కు అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్‌ వ‌స్తోంది.నాలుగైదు టైటిల్స్‌లో ఒక‌టిగా అనుకున్న‌ప్పుడు బ్రూస్‌లీ టైటిల్ అంత‌గా ఆక‌ట్టుకోక‌పోయిన‌ప్ప‌టికీ ఖ‌రారు చేసాక మాత్రం ఈటైటిలే క‌రెక్ట్ అనిపిస్తోంద‌ని అభిమానులు పేర్కొంటున్నారు.మాస్‌లోకి ఈటైటిల్ వేగంగా వెళ్ళిపోతుంద‌ని అభిమానులు ఆనందం వ్య‌క్తంచేస్తున్నారు.ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్‌16న బ్రూస్‌లీ భారీ స్థాయిలో విడుద‌ల కానుంది....
more

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate