Category Archives: Movies

శ్రీ‌మంతుడికి పాజిటివ్ రిపోర్ట్స్‌

ప్రిన్స్‌మ‌హేష్‌బాబు న‌టించిన శ్రీ‌మంతుడు చిత్రానికి అన్ని వైపుల‌నుంచీ పాజిటివ్ రిపోర్ట్స్ వ‌స్తున్నాయి. అటు టాలీవుడ్ ప్ర‌ముఖులు,ఇటు ప్రేక్ష‌కులు శ్రీ‌మంతుడి పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.మంచి చిత్రం చేసార‌ని సినీరంగ ప్ర‌ముఖులు పేర్కొంటుంటే...సందేశాన్ని బోర్ కొట్ట‌కుండా అందించార‌ని ప్రేక్ష‌కులు మెచ్చుకుంటున్నారు.అయితే శ్రీ‌మంతుడు టైటిల్ సాఫ్ట్‌గా ఉండ‌టంతో ముందు ఊహించిన‌ట్లుగానే బి,సి కేంద్రాల్లో ఓపెనింగ్స్ భారీ స్ధాయిలో రాలేదు...ఎ సెంట‌ర్స్ లో మాత్రం శ్రీ‌మంతుడు భారీ ఓపెనింగ్స్ కొల్ల‌గొట్టాడు. అయితే సినిమాకు ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ విజ‌యంకూడా ద‌క్క‌టంతో సూప‌ర్‌స్టార్ అభిమానులు హ్యాపీగా...
more

బాహుబ‌లి హైప్ ఫ‌లిస్తుందా?

బాహుబ‌లి చిత్రానికి క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో మీడియా ఇస్తున్న హైప్ ఫ‌లిస్తుందా అన్న సందేహం విశ్లేష‌కుల్ని వేధిస్తోంది గ‌తంలో కొన్ని చిత్రాల‌కు మీడియా భారీ హైప్ క్రియేట్ చేసిన‌ప్ప‌టికీ అవి ఫ‌లితాన్ని ఇవ్వ‌ని విష‌యాన్ని వారు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు....
more

సూర్య‌కు ఊపిరి పోసిన రాక్ష‌సుడు

త‌మిళ స్టార్‌హీరో సూర్య న‌టించిన రాక్ష‌సుడు చిత్రానికి తొలిరోజు అన్నిచోట్లా పాజిటివ్‌టాక్ వినిపిస్తోంది.య‌ముడు త‌రువాత‌ మ‌ళ్ళీ తెలుగులో స‌రైన హిట్ లేని సూర్య‌కు ఈచిత్రం ఊపిరి పోసిన‌ట్లే.య‌ముడు త‌రువాత వ‌చ్చిన చిత్రాల్లో సింగం ఒక్క‌టే కాస్త ఏవ‌రేజ్‌గా ఆడ‌గా సికింద‌ర్‌,బ్ర‌ద‌ర్స్ వంటి ప‌లు చిత్రాలు డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ చ‌విచూడ‌టంతో సూర్య తెలుగు మార్కెట్ బాగా త‌గ్గిపోయింది.దానితో ఈచిత్రాన్ని త‌క్కువ రేట్ల‌కే అమ్మారు.దీనివ‌ల్ల ఈచిత్రం బ‌య్య‌ర్లు లాభ‌ప‌డే అవ‌కాశం ఉంది....
more

మ‌రీ గోవిందుడు కాపీనా?

గోపీచంద్‌మ‌లినేని రామ్‌ల కాంబినేష‌న్‌లో రూపొందిన పండ‌గ‌చేస్కో చిత్రం ఈరోజు విడుద‌లైంది.ఈచిత్రాన్ని మ‌రీ ఇటీవ‌ల‌ విడుద‌లైన హిట్ చిత్రాల‌ను కాపీకొట్టి తీయ‌టం విచిత్రం.రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన గోవిందుడుఅంద‌రివాడేలే చిత్రాన్ని ప్ర‌ధానంగా కాపీ కొట్టారు.మ‌రికొన్ని హిట్‌చిత్రాల ఛాయ‌లు క‌నిపిస్తాయి.కాపీ కొట్టి సినిమాల్ని నిర్మించ‌టం మ‌న‌కేమీ కొత్త కాక‌పోయినా మ‌రీ తాజా హిట్ చిత్రాల్ని కాపీచేయ‌టం ఏమిటో.....
more

బాహుబ‌లి ఆల‌స్యానికి చెబుతున్న కార‌ణాలు నిజ‌మా.?

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన బాహుబ‌లి చిత్రం ఎందుకు ఆల‌స్య‌మ‌వుతుందో అర్ధంకాక అభిమానులు అయోమ‌యానికి గురి అవుతున్నారు.మూడు రోజుల ముందు ప్రెస్‌మీట్ పెట్టి మే31న ఆడియో ఫంక్ష‌న్ లేద‌ని చెప్పిన‌ రాజ‌మౌళి అండ్ కో క‌నీసం ఆడియో ఫంక్ష‌న్ తిరిగి ఎప్పుడు నిర్వ‌హించేదీ చెప్ప‌క‌పోవ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఆడియో ఫంక్ష‌న్ వాయిదాకు చెప్పిన కార‌ణాలే నిజ‌మైతే తిరిగి నిర్వ‌హించే తేదీ వెల్ల‌డించ‌డం పెద్ద‌విష‌యంకాదు.పోలీస్‌ అభ్యంత‌రాలే కార‌ణ‌మైతే వారు చెప్పిన నిబంధ‌న‌ల‌మేర‌కు ఫంక్ష‌న్ నిర్వ‌హించుకోవ‌ట‌మో లేదా వేదిక మార్చుకోవ‌ట‌మో...
more

బాహుబ‌లి అంచ‌నాలను రాజ‌మౌళి పెంచ‌లేక‌పోతున్నాడా?

బాహుబ‌లి చిత్రం ప‌బ్లిసిటీని రాజ‌మౌళి ఇప్ప‌టికే ప్రారంభించిన విష‌యం తెలిసిందే. శివుడి పాత్ర‌లో ప్ర‌బాస్ గెట‌ప్‌తో మొద‌లు పెట్టి వ‌రుస‌గా న‌టీన‌టుల స్టిల్స్ విడుద‌ల చేసే ఐడియా అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. బాహుబ‌లి రేంజ్ చిత్రానికి ఇంత సింపుల్ ప‌బ్లిసిటీని చేయ‌డం ప‌లువురిని విస్మ‌య‌ప‌రిచింది. విడుద‌ల‌కు ఇంకా కేవ‌లం నెల‌రోజుల వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ క్రేజ్‌ని పెంచ‌డంలో రాజ‌మౌళి విఫ‌ల‌మైతే ఆ ప్ర‌బావం ఓపెనింగ్ క‌లెక‌క్ష‌న్స్ పై ప‌డుతుంది....
more

బాబోయ్ ఇదేం క్రేజ్‌

మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయాల్లోకి వెళ్ళిన త‌రువాత ఆయ‌న క్రేజ్ త‌గ్గింద‌నేది చాలామంది వాద‌న అయితే అలాంటివారంతా తాజాగా ఆయ‌న క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే.క‌డ‌ప జిల్లా రైల్వేకోడూరు లో శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వెళ్ళేందుకు రేణిగుంట విమానాశ్ర‌యంలో దిగిన ఆయ‌న‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్య‌లో రావ‌టంతో అక్క‌డ తొక్కిస‌లాట జ‌రిగింది.అభిమానులు చిరంజీవి మీద ప‌డిపోయే పరిస్ధితి వ‌చ్చింది. చిరంజీవిని చూసేందుకు త‌ర‌లివ‌చ్చిన వారిలో మ‌హిళ‌లు కూడా పెద్ద‌సంఖ్య‌లో ఉండ‌టం విశేషం....
more

మంచిఓపెనింగ్స్‌తోప్రారంభ‌మైన ల‌య‌న్‌

మంచిఓపెనింగ్స్‌తోప్రారంభ‌మైన ల‌య‌న్‌ న‌ట‌సింహ‌నంద‌మూరిబాల‌కృష్ణ న‌టించిన ల‌య‌న్‌చిత్రం అన్నిచోట్లా మంచిఓపెనింగ్స్‌తో ప్రారంభ‌మైంది. ముఖ్యంగా ాయ‌ల‌సీమ‌,కోస్తాఆంద్ర లోనిఅనేక ప్రాంతాల్లో ఈచిత్రానికి ఊహించిన దానికంటే ఎక్కువ‌గా ఓపెనింగ్స్ వ‌చ్చాయి. వేస‌వి సెల‌వులు ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మెరుగ్గా రావ‌డానికి ఉప‌క‌రించాయి.అయితే టాక్ అంతంత మాత్రంగా రావ‌టం వ‌ల్ల ఈచిత్రం వేస‌వి సెల‌వుల‌ను ఎంత‌వ‌రకూ స‌ద్వినియోగంచేసుకుంటుందో చూడాలి....
more

మ‌ర‌క‌మంచిదే

మెగాస్టార్‌ చిరంజీవి150వ‌చిత్రం గురించి రామ్‌చ‌ర‌ణ్ అధికారికంగా ప్ర‌క‌టించారో లేదో వెనువెంట‌నే వివాదాలు మొద‌లుపెట్టేసారు కొంద‌రు. క‌ధ నాద‌ని కొంద‌రువాదిస్తుంటే దానికి ప్ర‌చారంక‌ల్పిస్తున్నారు మ‌రికొంద‌రు. ఈవివాదాలతో చిత్రానికి మ‌రింత‌గా క్రేజ్ పెరుగుతుందంటున్నారు మెగాస్టార్ అభిమానులు. దానికితోడు సెంటిమెంట్ కూడాక‌లిసి వ‌స్తుందంటున్నారు. మ‌గ‌ధీర‌చిత్రం స‌మ‌యంలో కూడా అనేక వివాదాలు త‌లెత్తి ఆచిత్రాన్ని ఎక్క‌డ‌కో తీసుకెళ్ళిపోయాయ‌ని గుర్తుచేస్తున్నారు....
more

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate