అభిమానుల‌కోసం మెగాప‌వ‌ర్‌స్టార్‌రామ్‌చ‌ర‌ణ్ మ‌రోశుభ‌వార్త‌ను ప్ర‌క‌టించాడు త‌ను బ్రాండ్అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ఓఫిట్‌నెస్ సంస్థ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చ‌ర‌ణ్ త‌న తండ్రి చిరంజీవి150వ‌చిత్రం షూటింగ్ ద‌స‌రాకు ప్రారంభ‌మ‌వుతుంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించాడు....
more