Category Archives: Politics

గంటా మొన‌గాడేనా?..ముందుచూపు ఉన్న‌వాడూనా?

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో పార్టీ మార‌టం ఎంత స‌హ‌జ‌మో తాము ప్ర‌స్తుతం ఉన్న పార్టీఅధినేత‌కు విధేయ‌త‌తో ఉండ‌టం కూడా అంతే స‌హ‌జం..అధినేత మ‌న‌సెరిగి న‌డ‌చుకున్న‌వారే పార్టీలో అయినా ప్ర‌భుత్వంలో అయినా అంద‌లాలెక్కుతారు.అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖా మంత్రి గంటాశ్రీనివాస‌రావు వ్య‌వ‌హార‌శైలి ఇందుకు భిన్నంగా ఉంది..మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని స్ధాపించిన‌పుడు గంటా తెలుగుదేశంపార్టీకి రాజినామా చేసి చిరంజీవి వెంట న‌డిచారు..ఏ ముహూర్తాన గంటా చిరంజీవితో చేతులు క‌లిపారో కానీ ఆయ‌న చిరంజీవికి అత్యంత స‌న్నిహితుడిగా మారిపోయారు.చిరంజీవి కూడా గంటాకు అంత ప్రాధాన్య‌త‌ ఇచ్చారు.కాంగ్రెస్ లో విలీనం...
more

వై.సి.పి.నుంచి మ‌రో వికెట్

వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏ ముహూర్తాన తెలుగుదేశం ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తాన‌ని అన్నారో కానీ ఆనాటి నుంచి వై.సి.పి. నుంచి వ‌ల‌స‌ల జోరు కొన‌సాగుతూనే ఉంది.ఇప్ప‌టికి 11మంది శాస‌న‌స‌భ్యులు,ఒక ఎం.ఎల్.సి వై.సి.పి.నుంచి టి.డి.పి.లో చేరిపోగా తాజాగా బొబ్బిలి ఎం.ఎల్.ఎ. సుజ‌య‌క్రిష్ణ‌రంగారావు కూడా జంప్ జిలానీల జాబితాలో చేరిపోనున్నారు. మ‌రో రెండు మూడు రోజుల్లో ఆయ‌న టి.డి.పి.లో చేరిపోవ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు....
more

భూమా వ‌ల‌స ప్రారంభ‌మా!

తెలంగాణ‌లో దాదాపుగా దుకాణం స‌ర్దేయ‌టంతో దిమ్మెర‌పోయిన తెలుగుదేశంపార్టీ ఈన‌ష్టాన్ని ఆంధ్ర‌లో పూడ్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌టం వై.సి.పి.కి ప్రాణ‌సంక‌టంగా మారిన‌ట్లుంది.ఎప్ప‌టినుంచో క‌ర్నూలుజిల్లాకుచెందిన ఎం.ఎల్.ఎ.లు టి.డి.పి.లో చేర‌తార‌న్న ఊహాగానాలు ఇపుడు నిజ‌మ‌య్యేలా క‌నిపిస్తున్నాయి.నంధ్యాలఎం.ఎల్.ఎ భూమానాగిరెడ్డి ఆయ‌న‌కుమార్తె ఆళ్ళ‌గ‌డ్డఎం.ఎల్.ఎఅఖిల‌ప్రియటి.డి.పి. లోచేరే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే మాత్రం వై.సి.పికిచావుదెబ్బే..సొంత సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌బ‌ల‌మైన నేత స‌పైగా బంధువు అయిన భూమానేవై.సి.పి పైవిశ్వాశం కోల్పోతే ఇక మిగిలిన నేత‌లువై.సి.పినుంచి టి.డి.పి.కిక్యూ క‌ట్ట‌డం ప్రారంభ‌మ‌వుతుంద‌న‌టంలో సందేహంలేదు....
more

బాబూ క్రిష్ణ‌య్య మాట‌లు వింటున్నారా?

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్స్ ఇచ్చి తీర‌తామ‌ని ఎ.పి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెబుతుంటే ఆయ‌న పార్టీకిచెందిన ఎం.ఎల్.ఎ. ఆర్. క్రిష్ణ‌య్యమాత్రం ఖ‌బ‌డ్దార్ కాపుల‌ను బి.సి.ల్లో చేరిస్తే ఊరుకోం అంటున్నారు. కాపుల‌ను బి.సి.ల్లో చేర్చే విష‌యంలో తాము చిత్త‌శుద్దితో ఉంటే ప్ర‌తిప‌క్షాలే రాజ‌కీయం చేస్తున్నాయ‌ని అంటున్న బాబు మ‌రి క్రిష్ణ‌య్యమాట‌ల‌కేం స‌మాధానం చెబుతారో చూడాలి.తెలుగుదేశం పార్టీ త‌న ఎన్నిక‌ల‌మ్యాని ఫెస్టోలో కాపుల‌ను బి.సి.ల్లో చేరుస్తామ‌ని హ‌మీ ఇచ్చిన‌పుడు ఆపార్టీలోనే ఉన్న క్రిష్ణ‌య్య అపుడు అభ్యంత‌రంచెప్ప‌కుండా ఇపుడు మాట్లాడ‌టంలో రాజ‌కీయ‌మేమిటో బాబే చెప్పాలి....
more

చంద్ర‌బాబూ జంపింగ్ జిలానీ

టి.వి.-9 ఛాన‌ల్ నిన్న పార్టీ ఫిరాయింపుల‌పై ఓ క‌ధ‌నాన్ని ప్ర‌సారంచేసింది.ఆనం సోద‌రుల టి.డి.పి. చేరిక సంధ‌ర్బంగాఈ క‌ధ‌నాన్నిప్ర‌సారంచేసింది.ఇందులో పార్టీలు మారిన ప‌లువురు నాయ‌కుల‌గురించి చెప్పారు.చిరంజీవి ద‌గ్గ‌ర‌నుంచి రోజావ‌ర‌కూ చాలామంది పార్టీలు మారిన నేత‌లు అప్పుడెలా మ‌ట్లాడారు పార్టీ మారాక ఎలామ‌ట్లాడారు అంటూ వివ‌రంగా చూపించారు..అయితే ఇందులోమ‌ర్చిపోయారో కావాల‌ని చూపించ‌లేదో కానీ చంద్ర‌బాబు గురించి చెప్ప‌లేదు..ఆయ‌న కాంగ్రెస్ లో మంత్రిగా ఉంటూ త‌న మామ ఎన్టీఆర్ పై పోటీచేసి ఓడిస్తాన‌ని బీరాలు ప‌లికి ఎన్టీఆర్ గెలిచాక ఎన్టీఆర్ పంచ‌న...
more

ఎన్నిక‌లైతేనే మోఢీ డ‌బ్బులిస్తార‌ట‌

న‌వంబ‌ర్ నెలంతా త‌మిళ‌నాడుని,ఆంధ్ర‌ప్ర‌దేశ్ నివ‌ర్షాలు,వ‌ర‌ద‌లు ప‌ట్టిపీడించాయి.అయితే వ‌ర‌ద‌న‌ష్టానికి గురైన రాష్ట్రల‌నుఆదుకోవ‌టంలో కేంద్రంలోని మోఢీ ప్ర‌భుత్వం ప‌క్ష‌పాత‌ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌టం దారుణం.రెండు రాష్ట్రలు న‌ష్టానికిగురైతే త‌మిళ‌నాడుకుమాత్రం900కోట్లు త‌క్ష‌ణ‌సాయం అందించిన మోఢీ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కిమొండిచేయిచూపింది.త‌మిళ‌నాడులో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.అంటే స‌హాయంచేయాలంటే ఎన్నిక‌ల‌వేళ అయితేనే స‌హాయంచేస్తార‌న్న‌మాట‌..ఇలాగే బీహార్ కిల‌క్షా40వేల‌కోట్లు చేసి కిమాత్రంఅంటేఆంధ్ర‌ప్ర‌దేశ్ కిస‌హాయంఅందాలంటే అది ఏ2018లోనో త‌ప్ప సాధ్యంకాద‌న్న‌మాట‌...
more

ఆనంబ్ర‌ద‌ర్స్ తో నెల్లూరుత‌మ్ముళ్ళ‌కు తిప్ప‌లే?

నెల్లూరుజిల్లాకు చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు ఆనంవివేకానంద‌రెడ్డి,ఆనంరామ‌నారాయ‌ణ‌రెడ్డి తెలుగుదేశంలో చేర‌నుండ‌టం ఆజిల్లాకుచెందిన దేశంనేత‌ల‌కు మింగుడుప‌డ‌టంలేదు.ఆనంసోద‌రులు తొలుత వై.సి.పి.లో చేరాల‌ని ప్ర‌య‌త్నించారు. అయితే అక్క‌డ వీరిచేరిక‌ను మేక‌పాటిసోద‌రులు...
more

బాబుకు చిక్కులుత‌ప్ప‌వా?

ఓటుకు నోటుకేసునీరుకారిపోయింద‌ని అంద‌రూన‌మ్ముతున్న‌వేళ ఆకేసుకుసంబందించిన తాజాప‌రిణామం ఆస‌క్తి క‌లిగిస్తోంది.ఈకేసులోఎ.సి.బి. నిందితులుగా పేర్కొన్న రేవంత్ రెడ్డి,సండ్ర‌వెంక‌ట‌వీర‌య్య‌,మ‌త్త‌య్య‌ల వాయిస్ రిపోర్ట్ ల‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ఎ.సి.బి కోర్టుకు స‌మ‌ర్పించింది.ఆడియోటేపుల్లో ఉన్న‌ది వారి గొంతేన‌ని ఈనివేదిక స్ప‌ష్టంచేసింది.ఈకేసులో ఈనివేదిక కీల‌కంకానుంది.ఎ.పి.ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునుంచికూడాఎ.సి.బి స్వ‌ర న‌మూనా సేక‌రించే అవ‌కాశం ఉంది.ఈకేసు ముందుకువెళ్ళే కొద్దీ చంద్ర‌బాబుకు చిక్కులు త‌ప్ప‌కపోవ‌చ్చు....
more

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate