Category Archives: Politics

బాబుకు మోఢీ గిఫ్టా ఇది?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి శంఖుస్ధాప‌న విష‌యంలో బాగా అతి చేస్తున్నార‌ని మొదటినుంచీ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.దేశ‌విదేశాల‌నుంచి అతిధుల‌ని ఆహ్వానించ‌టం మాటెలాఉన్నా రాష్ట్రంలోనిఅన్ని జిల్లాల‌నుంచీ మ‌ట్టి నీరు సేక‌ రించ‌మ‌న‌టం దానికోసం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌టం, పైగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మ‌ట్టి సేక‌రించ‌టం ఇవ‌న్నీ అతి గానే క‌నిపించ‌టంలో ఆశ్చ‌ర్యంలేదు.ఆర్ధికంగా ఇబ్బందిక‌ర ప‌రిస్ధితిని ఎదుర్కొంటున్న రాష్ట్రంలో శంఖుస్ధాప‌నకుఇంత ఖ‌ర్చు అన‌వ‌స‌ర‌మ‌నే ఎవ‌రైనా చెబుతారు.తెలుగుదేశం నేత‌లు ఎంత కాద‌ని అంటున్నాశంఖుస్ధాప‌న కు 400కోట్లు ఖ‌ర్చు చేసార‌ని ఒక అంచ‌నా..మ‌రిశంఖుస్ధాప‌న...
more

జ‌గ‌న్ దీక్ష‌ను ప‌ట్టించుకోరా?

తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప‌రిస్థితి ఎంత‌దారుణంగా ఉంద‌న‌డానికి గుంటూరులోజ‌గ‌న్ చేస్తున్న దీక్ష తాజా ఉదాహ‌ర‌ణ‌. ఏపార్టీకి చెందిన మీడియా ఆపార్టీని గుడ్డిగా స‌మర్దించుకుంటూ పోవ‌టం మిన‌హా అంశంఏమిట‌న్న‌ది ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌టం దారుణం.ఎ.పి.లో జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు..రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదాకోసం ఆమ‌ర‌ణనిరాహార‌దీక్ష‌కు దిగితే దానికి మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సిన మీడియా అత‌నికి స‌పోర్ట్ చేస్తే రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం వై.ఎస్.ఆర్. పార్టీకి వెళ్ళిపోతుందేమో అన్న‌ధోర‌ణిలో క‌నీసం ప‌ట్టించుకోవ‌టంలేదు. దీక్ష ఎవ‌రుచేస్తున్న‌ప్ప‌ట‌కీ ఇది రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించిన విష‌యం ఈఅంశంపై చేప‌ట్టిన‌దీక్ష‌ను రాజ‌కీయంగానే చూస్తామంటే కేంద్రం,ఇత‌ర...
more

చిన్నారి మ‌ర‌ణానికి కార‌కులెవ‌రు?

అంద‌రి ఆశ‌ల‌ను వ‌మ్ముచేస్తూ విశాఖ చిన్నారి ఆదితి అనంత‌లోకాల‌కు వెళ్ళిపోయింది.ఆరురోజులుగా చిన్నారి ఆచూకీ ల‌భించ‌క‌పోవ‌టంతో ఆమె డ్రైనేజీలో ప‌డిఉండ‌ద‌ని అంతా భావించారు.అయితే అనూహ్యంగా గురువారంసాయంత్రం విజ‌య‌న‌గ‌రంజిల్లా దిబ్బ‌ల‌పాలెం వ‌ద్ద ఆదితి భౌతిక‌కాయం దొర‌క‌టంతో అంతాహ‌తాశుల‌య్యారు.ఆమెత‌ల్లితండ్రుల ప‌రిస్థితి వ‌ర్ణ‌నాతీతం...అయితే ఈ ప‌రిస్థితికి కార‌కులెవ‌రు?... ట్యూష‌న్ కు వెళ్ళిన చిన్నారి డ్రైనేజీలో ప‌డిపోవ‌ట‌మేమిటి? అంత అధ్వాన్నంగా డ్రైనేజీ వ్య‌వ‌స్ధ నిర్వ‌హిస్తున్నారా?..ఇందుకు కార‌కులైన‌ వారిపై చ‌ర్య‌లుండ‌వా.?...
more

మోఢీకి ఈ ప‌బ్లిసిటీ పిచ్చిఏమిటి?

ప్ర‌ధాని న‌రేంధ్ర‌మోఢీకి ప‌బ్లిసిటీ అంటే మోజెక్కువ‌ని ఆయ‌న‌గురించి రాసిన క‌థ‌నాలు చ‌దివిన వారంద‌రికీ తెలుసు.కానీ అలాంటి వారుకూడా మ‌రీ ఈరేంజ్ లో ప‌బ్లిసిటీపిచ్చా?అన‌ఆశ్చ‌ర్య‌పోతున్నారు.ప్ర‌స్తుతం అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న మోఢీ ఫేస్ బుక్ సిఇఓ జుక‌ర్ బ‌ర్గ్ తోజ‌రిగిన స‌మావేశంలో కెమెరాకు తాను క‌నిపించ‌టంలేద‌ని జుక‌ర్ చేయిప‌ట్టుకుని ప‌క్క‌కులాగిన సంఘ‌ట‌న ఇపుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.దేశ‌ప్ర‌ధానిగాఉండి ఇంత ప‌బ్లిసిటీ పిచ్చి ఉండ‌ట‌మేమిట‌ని ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి....
more

ఏదీ విశ్వ‌స‌నీయ‌త‌…ఎవ‌రినిన‌మ్మాలి

తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప‌ట్ల విశ్లేష‌కులు, జ‌ర్న‌లిస్టుల అభిప్రాయం ఇది. సాధార‌ణ ప్ర‌జానీకానికి మీడియా సంస్థ‌ల‌ తెర‌వెనుక క‌ధ‌లు తెలియ‌క‌పోయినా దాదాపుగా వారి అభిప్రాయం కూడా ఇలాగే ఉంది.మీడియా ప‌క్ష‌పాత‌ధోర‌ణుల‌తో వ్య‌వ‌హ‌రించ‌టంతోనే ప్ర‌జ‌ల్లో విస్వ‌స‌నీయ‌త కోల్పోవ‌టం ప్రారంభ‌మైంది. దివంగ‌త నేత వై.ఎస్. రాజ‌శేఖ‌ర‌రెడ్డి 2004లో అధికారంలోకి వ‌చ్చిన నాటి నుండి ఆయ‌న‌కు ఈనాడు,ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌ల‌కు మ‌ద్య పెద్ద యుధ్ద‌మేజ‌రిగింది.ఆరెండు పత్రిక‌లూ అంటూ ఈనాడు,ఆంధ్ర‌జ్యోతి పై వై.ఎస్. అసెంబ్లీలోనే ధ్వ‌జ‌మెత్తిన ఘ‌ట‌న‌లు చూసాం.తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తు ఈనాడు,ఆంధ్ర‌జ్యోతిపేప‌ర్ లు వాటి టి.వి ఛాన‌ల్స్ త‌మ‌పై...
more

ఏమిటీ యాక్సిడెంట్స్?

ముఖ్య‌మంత్రిగా చంద్ర‌మ‌బాబు ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజే బియాంత్ న‌దిలో కొట్టుకుపోయి 24మంది విద్యార్థులు చ‌నిపోయారు.కొన్నిరోజుల‌కే త‌మిళ‌నాడులో నిర్మాణంలో ఉన్న భ‌వ‌నంకూలి 20మంది చ‌నిపోయారు.ఆత‌రువాత తూర్పు గోదావ‌రిజిల్లాలో గ్యాస్ పైప్ లైన్ పేలి20మందికి పైగా చ‌నిపోయారు.రాజ‌మండ్రివ‌ద్ద తూఫాన్ వాహ‌నం గోదావ‌రిలోప‌డి24 మంది చ‌నిపోయారు. గోదావరిపుష్క‌రాల్లో తొక్కిస‌లాట‌జ‌రిగి 30మందికిపైగాప్రాణాలుకోల్పోయారు.నిన్న‌టికినిన్న రాజ‌మండ్రికి స‌మీపంలో లారీబోల్తాప‌డి 16మందిఅసువులుబాసారు.కేవ‌లం ఒక సంవ‌త్స‌రం రెండునెల‌ల్లో ఇన్ని భారీ ప్ర‌మాదాలు జ‌ర‌గ‌టం ఇంత‌మంది ప్రాణాలు కోల్పోవ‌టం ఇదేమి వైప‌రీత్యం...
more

మరి వీళ్ళు గోదావ‌రిజిల్లాల‌కు వ్య‌తిరేఖ‌మా?

పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌క్క‌న పెట్టి హ‌డావిడిగా ప‌ట్టిసీమ ప్రాజెక్ట్ ఎందుకు చేప‌ట్టార‌ని టిడిపి ప్ర‌భుత్వాన్ని వైసిపి ప్ర‌శ్నించిన‌పుడ‌ల్లా దానికి స‌మాధానంచెప్ప‌కుండా టిడిపి నేత‌లు ఎదురుదాడికి దిగుతున్నారు.మీరు ప‌ట్టిసీమ‌కు అనుకూల‌మా,వ్య‌తిరే్‌ఖ‌మా? అని వైసిపి ని నిల‌దీస్తున్నారు.అస‌లే గోదావ‌రిజిల్లాల్లో పంట‌లకు నీరంద‌క రైతులు అల్లాడుతుంటే గోదావ‌రినీళ్ళు త‌ర‌లించుకు పోతున్న వీళ్ళు గోదావ‌రిజిల్లాల‌కు వ్య‌తిరేఖ‌మా?...
more

బీహార్ మ‌ళ్ళీ మోఢీని నిల‌బెడుతుందా?

బీహార్ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల‌సంఘం ఈరోజు ప్ర‌క‌టించింది. ఐదు ద‌శ‌ల్లో బీహార్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అక్టోబ‌ర్12న తొలిద‌శ ఎన్నిక‌లు జ‌రుగుతాయి.న‌వంబ‌ర్8న బీహార్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి.గ‌త ఏడాది జ‌రిగిన ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఘోర‌ప‌రాభ‌వంతో అప్ప‌టివ‌ర‌కూ అప్ర‌తిహాతంగా కొన‌సాగుతున్న మోడీ ప్రాభ‌వానికి తొలిసారిగా గండిప‌డింది.70సీట్లున్న‌ ఢిల్లీ అసెంబ్లీలో బి.జె.పి. కేవ‌లం 3సీట్ల‌కే ప‌రిమిత‌మైంది.ఆతరువాత జ‌రుగుతున్న ఎన్నిక‌లు ఇవే. బి.జె.పి.ని ఈఎన్నిక‌ల్లో దెబ్బ‌ తీయాల‌న్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ బీహార్ లోబ‌లమైన కూట‌మి ఏర్పాటుకు కృషిచేసింది.అప్ప‌టి వ‌ర‌కూ బ‌ద్ద‌విరోధులుగా ఉన్న‌ ల‌ల్లూప్ర‌సాద్ యాద‌వ్,ముఖ్య‌మంత్రినితీష్ కుమార్...
more

జ‌నంచెవుల్లో క్యాబేజీలున్నాయా?

రేవంత్ కేసు లో టి.డి.పి.నేత‌ల మాట‌లు వింటుంటే ఎవ‌రికైనా వ‌చ్చే అనుమానం ఇదే.రేవంత్ డ‌బ్బు తీసుకు రావ‌డం స్టీఫెన్‌ను ప్ర‌లోభ‌పెట్ట‌డం టి.వి ఛాన‌ల్స్‌లో అంద‌రూ చూసారు.ఆ విష‌యం గురించి మాట్లాడ‌కుండా కె.సి.ఆర్‌. కుట్ర అంటూ క‌బుర్లు చెప్ప‌డం అంటే జ‌నాలు చెవుల్లో క్యాబేజీలు క‌నిపిస్తున్నాయా? టి.డి.పి.నేత‌ల‌కు....
more

ప్ర‌త్యేక హోదాపై తీర్మాన‌మేదీ?

తెలుగుదేశం పార్టీ ఆర్బాటంగా నిర్వ‌హించిన మ‌హానాడు ముగిసిపోయింది.ఈ స‌మ‌వేశాల్లో ప‌లు తీర్మానాలు ఆమోదించారు. అయితే ఆంధ్ర‌ రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయిన ప్ర‌త్యేక‌హోదాపై ఈస‌మావేశాల్లో తీర్మానంచేయ‌క‌పోవ‌టం విశేషం. చంద్ర‌బాబుకు రెండు క‌ళ్ళ సిధ్ధాంతం ముల్లులా గుచ్చుకుంటుంద‌న‌డానికి ఈసంఘ‌ట‌న తాజా ఉదాహ‌ర‌ణ‌.ఆంధ్ర‌కు ప్ర‌త్యేక‌హోదాపై ఈ మ‌హానాడులో తీర్మానం చేస్తే తెలంగాణ త‌మ్ముళ్ళు నొచ్చుకుంటార‌ని బాబు ఆలోచించారేమో! ఇలా అయితే ఆంధ్ర ప్ర‌జ‌ల నోట్లో మ‌న్నే....
more

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate