Category Archives: Politics

దెబ్బ‌త‌గిలిన కంటిపైనే ప్రేమెక్కువా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రెండుక‌ళ్ళ‌సిధ్ధాంతం గురించి అంద‌రికీ తెలిసిందే.తాజాగా మ‌హానాడులో ఆయ‌న ప్ర‌సంగం చూసిన‌వార‌కి చంద్ర‌బాబుకు దెబ్బ‌త‌గిలిన కంటిపైనే ప్రేమెక్కువా?అనిపిస్తుంది.త‌నని ముఖ్య‌మంత్రిగా గెలిపించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కంటేకూడా త‌న‌పార్టీని మూడ‌వ స్థానానికి ప‌రిమితంచేసిన తెలంగాణ గురించే చంద్ర‌బాబు ఎక్కువ‌గా మాట్లాడ‌టంవిశేషం. మూడ‌వ‌సారి కూడా ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం అయినా కూడా తెలంగాణ టి.డి.పి.నాయ‌కులు మొక్క‌వోనిదైర్యంతో పార్టీకోసం కృషి చేస్తున్నార‌ని అన్నారు.టి.ఆర్‌.ఎస్‌. నాయ‌కులు సంత‌లోప‌శువుల‌ను కొన్న‌ట్లుగా టి.డి.పి.నాయ‌కుల‌ను కొంటున్నార‌ని విమ‌ర్శించారు.మరి ఆంద్ర‌లో టి.డి.పి.లో చేరుతున్న కాంగ్రెస్‌,వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్ నాయ‌కుల‌నుకూడా టి.డి.పి వారు ఇదే విదంగా...
more

పెట్రోధ‌ర‌ల‌పై ఏమంటారు మోడీజీ?

త‌న ఏడాది ప‌రిపాల‌న అద్బుత‌మ‌ని చెప్పుకొచ్చారు మ‌ధుర‌లో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ. బొగ్గుగ‌నుల విక్ర‌యం ద్వారా 3ల‌క్ష‌ల‌కోట్లు ప్ర‌భుత్వ ఖాతాలో జ‌మ‌చేసామ‌న్నారు. అయితే మ‌రి పెరిగిపోతున్న పెట్రో ధ‌ర‌ల గురించి మ‌న ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించ‌లేదు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడిచ‌మురు ధ‌ర‌లు రూపాయి త‌గ్గితే ఇక్క‌డ పావ‌లా త‌గ్గించి పెరిగిన‌పుడు రూపాయీ పెంచేస్తున్న వైనంపై మోఢీ పెద‌వి విప్ప‌లేదు. గ‌త ప్ర‌ధానుల‌కు తాను భిన్న‌మ‌ని చెప్పుకుంటున్న మోఢీ వారిలాగే తానూ పెట్రో ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వానికి...
more

జైశ్రీ‌రామ్ వీటిపై స్పందించ‌రా?

భార‌తీయ జ‌న‌తా పార్టీ, ఆర్‌.ఎస్‌.ఎస్ వంటి సంస్థ‌లు హిందుత్వ అజెండాతో ప‌నిచేస్తాయ‌న్న విష‌యం తెలిసిందే. విదేశాలలో చెప్పుల పై మ‌న దేవుళ్ళ బొమ్మ‌లు ముద్రించార‌ని, హిందూ ఆల‌యాల‌వ‌ద్ద అన్య‌మ‌త ప్ర‌చారం నిర్వ‌హించార‌ని ప‌లు సంద‌ర్బాల‌లో ఆందోళ‌న‌లు నిర్వ‌హించిన ఈ సంస్థ‌లు శ్రీ‌రాముడిని కించ‌ప‌రిచేలా టి.వి.లో విస్తృతంగా ప్ర‌చారం అవుతున్న‌ ఒక యాడ్ ని ప‌ట్టించుకోక‌పోవ‌టం విచిత్రం. రామాయ‌ణంలో మాయ‌లేడి ఉదంతానికి సంబందించిన ఈ యాడ్ లో సీతారా ముల‌ను కించ‌ప‌రిచేలా చిత్రీక‌రించార‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఓ బిస్క‌ట్ కంపెనీకి...
more

మోస్ట్ డేంజరస్ నగరాలివే!

రపంచంలో ఏ ప్రాంతానికైనా ఈ రోజుల్లో క్షణాల్లో వెళ్లిపోవడం పెద్ద కష్టమేమి కాదు. అయితే, వెళ్లే ముందు మనం ఎలాంటి ప్రాంతాలకు వెళ్తున్నామనే విషయంపై కనీసం అవగాహన ఉంటే ఎలాంటి సమస్యలు, ప్రమాదాలు లేకుండా బయటపడొచ్చంటున్నారు కొందరు అధ్యయనకారులు. ప్రపంచంలోని ఎక్కడికైనా వెళ్లొచ్చు కానీ ముఖ్యంగా ఈ కింద తెలిపిన పది ప్రాంతాలకు మాత్రం అస్సలు వెళ్లకూడదట. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో నేర ప్రవృత్తి అత్యధికంగా ఉండటమే కాకుండా డ్రగ్ మాఫియా మూఠాలు ఎక్కువగా ఉండి...
more

వివాదాల్లో ‘రాజధాని’ భూములు

ఏపీ కొత్త రాజధాని నిర్మాణం కోసం చేసిన సమీకరణలో 3,600 ఎకరాల భూములు వివాదాల్లో ఉన్నట్టు తేలింది. దీంతో ఆయా వివాదాలను పరిష్కరించేందుకు సీఆర్‌డీఏ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 33,660 ఎకరాలకు సంబంధించి అంగీకారపత్రాలు అందుకున్న సీఆర్‌డీఏ అధికారులు ఆయా భూముల క్షేత్రస్థాయి స్థితిగతులను తెలుసుకునేందుకు ఇటీవల సర్వే నిర్వహించారు. రైతులిచ్చిన డాక్యుమెంట్లలో ఉన్న వివరాల ప్రకారం సంబంధిత సర్వే నంబర్‌లో భూమి సక్రమంగా ఉందా? ఏవైనా తేడాలున్నాయా? వంటి విషయాలను సేకరించారు. ఈ సమయంలో 3,600...
more

కుప్పంలో నారా లోకేశ్కు చుక్కెదురు

కుప్పం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్కు.. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చుక్కెదురైంది. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త హోదాలో.. కార్యకర్తల సంక్షేమ యాత్ర ప్రారంభించడానికి మంగళవారం కుప్పం వచ్చిన లోకేశ్ను అక్కడి కార్యకర్తలు రుణమాఫీపై నిలదీశారు. 'ఎన్నికలకు ముందు షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇతర పార్టీ వాళ్లతో కూడా టీడీపీకి ఓట్లు వేయించాం. కానీ అధికారంలో కొచ్చిన తర్వాత షరతులు విధించడంతో చాలామందికి రుణ...
more

బాబు మనవడికి బుల్లెట్‌ప్రూఫ్ కారు

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు మనవడికి కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు అందుబాటులోకి వచ్చింది. ఉగాది పర్వదినాన బాబు తనయుడు లోకేష్, బ్రాహ్మణి దంపతులకు కుమారుడు పుట్టిన సంగతి విదితమే. నారావారి వారసుడు ప్రస్తుతం తన తాతైన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ నిమిత్తం నిన్నమొన్నటివరకు తాత బాబు వినియోగించిన స్కార్పియో బుల్లెట్‌ఫ్రూఫ్ కారు ఆదివారం నుంచి నారా వారి వారసుడికి అందుబాటులోకి వచ్చింది. గతంలోనే నలుగురు...
more

గంటాకు అయ్యన్న ఝలక్!?

విశాఖపట్నం: ఆధిపత్య పోరులో మంత్రి గంటాపై సహచర మంత్రి అయ్యన్న వ్యూహాత్మకంగా పైచేయి సాధిస్తున్నారు. గంటాను నేరుగా లక్ష్యంగా చేసుకోకుండా ఆయన అనుచరవర్గాన్ని ఒక్కొక్కటిగా దెబ్బతీస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారుకు టీటీడీ పాలకమండలి పదవి రాకుండా అయ్యన్న చక్రం తిప్పారు. మరో ప్రధాన అనుచరుడు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావును తదుపరి లక్ష్యంగా చేసుకున్నారు. ఆడారి అడ్డా అయిన విశాఖ డెయిరీ వ్యవహారాలను నేరుగా ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చేలా అయ్యన్న పావులు కదుపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది....
more

ఆ ఆలయానికి మూడోందల ఏళ్లు

ముంబయి: శరవేగంగా మార్పు చెందుతున్న నగరాల్లో ముంబయి నగరం ఎప్పుడూ ముందుటుంది. అక్కడ ఎన్నో మారుతుంటాయి. నివాసాలు, కాలనీలు చూస్తుండగానే కొత్త రూపును సంతరించుకుంటుంటాయి. అలాంటిది ఒక నిర్మాణం మాత్రం 300 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఎప్పుడు చూసినా అదే కొత్తదనంతో తాజాగా కనిపిస్తోంది. అదే ప్రభాదేవీ మందిరం. ఈ ఆలయం అంతగా చెప్పుకోదగినంత పెద్దదికాకపోయినప్పటికీ.. ఎలాంటి మార్పులకు లోనుకాకుండా.. బుధవారం నాటికి 300 సంవత్సరాలకు చేరుకుంది. ప్రభాదేవీ కాలనీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఎదురుగా రిలయన్స్ డిజిటల్...
more

తిరుపతి రాజకీయ భిక్ష పెట్టింది

తిరుపతి కార్పొరేషన్: ‘బతికేందుకు పొట్ట చేతపట్టుకుని వచ్చిన నన్ను అక్కున చేర్చుకుని, రాజకీయ భిక్ష పెట్టింది తిరుపతివాసులే, వారికి ఆజన్మాంతం రుణపడి ఉంటా’ అని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి చైర్మన్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం రాత్రి తిరుపతి పద్మావతిపురంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలుకుతూ ఇంటి వరకు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఇంటికి...
more

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate